Back Pain : ఎంత‌టి వెన్ను నొప్పి అయినా స‌రే.. త‌గ్గించే చిట్కా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Back Pain &colon; కీళ్ల నొప్పులు&period;&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌తో à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది&period; చాలా మంది ఈ నొప్పులు రావ‌డానికి ఊబ‌కాయం కార‌ణం అని అనుకుంటారు&period; కానీ à°¸‌న్న‌గా ఉన్న వారు కూడా ఈ నొప్పుల బారిన à°ª‌డుతున్నారు&period; ఈ కీళ్ల నొప్పుల కార‌ణంగా à°¨‌à°¡‌à°µ‌లేక‌&comma; నిల‌à°¬‌à°¡‌లేక‌&comma; కూర్చోలేక ఇబ్బంది à°ª‌డుతున్న వారిని à°®‌నం నిత్యం చూస్తూనే ఉన్నాం&period; కార‌ణాలేవైన‌ప్ప‌టికి కీళ్ల నొప్పుల à°µ‌ల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు&period; కీళ్ల నొప్పుల‌కు ఆయుర్వేదంలో కూడా చాలా మార్గాలు ఉన్నాయి&period; కీళ్ల నొప్పుల‌ను à°¤‌గ్గించే ఒక చ‌క్క‌టి మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; కీళ్ల నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలో à°®‌à°¨‌కు జిల్లేడు మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; వృక్ష జాతిలో జిల్లేడు మొక్కకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది&period; దీనిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; ఈ మొక్క‌లో ప్ర‌తి భాగం కూడా ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో జిల్లేడు మొక్క à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; కీళ్ల నొప్పుల‌ను తగ్గించ‌డంలో జిల్లేడు మొక్క దివ్యౌష‌ధంగా à°ª‌ని చేస్తుంది&period; జిల్లేడు మొక్క‌లో రెండు à°°‌కాలు ఉంటాయి&period; దీనిలో దేనినైనా à°®‌నం ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; కీళ్ల నొప్పులు ఉన్న వారు జిల్లేడు మొక్క‌ను ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; దీనికోసం ముందుగా à°®‌నం ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి&period;ఈ నీటిలో 10 జిల్లేడు పువ్వుల‌ను వేసి à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటి నుండి పూల‌ను వేరు చేసి ఒక గిన్నెలో వేసి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇలా à°®‌రిగించిన గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత దానిలో దూదిని ముంచి లేదా చేత్తో ఆ నీటిని తీసుకుంటూ కీళ్ల నొప్పుల‌పై రాస్తూ à°®‌ర్దనా చేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20991" aria-describedby&equals;"caption-attachment-20991" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20991 size-full" title&equals;"Back Pain &colon; ఎంత‌టి వెన్ను నొప్పి అయినా à°¸‌రే&period;&period; à°¤‌గ్గించే చిట్కా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;back-pain&period;jpg" alt&equals;"natural and effective home remedy for Back Pain " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20991" class&equals;"wp-caption-text">Back Pain<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాదాల నొప్పులు&comma; à°®‌à°¡‌à°®‌à°² నొప్పులు ఉన్న వారు ఈ నీటిలో పాదాల‌ను కూడా ఉంచ‌à°µ‌చ్చు&period; ఇలా నీటిని రాసిన à°¤‌రువాత నీటిలో ఉడికించిన జిల్లేడు పువ్వుల‌ను నొప్పి ఉన్న చోట ఉంచి క‌ట్టుక‌ట్టాలి&period; ఈ పువ్వుల‌ను రెండు గంట పాటు అలాగే ఉంచిన à°¤‌రువాత నీటితో శుభ్ర‌à°ª‌రుచుకోవాలి&period; ఈ చిట్కాను 10 నుండి 15 రోజుల పాటు క్ర‌మం à°¤‌ప్ప‌కుండా చేయ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితం ఉంటుంది&period; అలాగే జిల్లేడు ఆకుల‌ను సేక‌రించి వాటిని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత వాటికి ఆముదం నూనెను లేదా ఆవ‌నూనెను రాసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఈ ఆకుల‌ను నొప్పి ఉన్న చోట ఉంచి క‌ట్టుక‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా కీళ్ల నొప్పులు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతాయి&period; అదే విధంగా జిల్లేడు ఆకుల‌ను తుంచ‌గా à°µ‌చ్చిన పాల‌ను సేక‌రించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ పాల‌ను కీళ్లు నొప్పులు ఉన్న చోట రాసి 3 నుండి 5 నిమిషాల పాటు à°®‌ర్ద‌నా చేయాలి&period; ఇలా చేసిన à°¤‌రువాత ఆవ నూనె రాసి వేడి చేసిన జిల్లేడు ఆకుల‌ను ఉంచి కట్టుక‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా నొప్పులు à°¤‌గ్గి à°®‌à°¨‌కు చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; జిల్లేడు ఆకుల‌ను ఈ విధంగా ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పులు&comma; à°¨‌డుము నొప్పి&comma; మెడ నొప్పి&comma; పాదాల నొప్పులు&comma; à°®‌à°¡‌à°® నొప్పులు à°¤‌గ్గుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అయితే ఈ జిల్లేడు ఆకుల‌ను ఉప‌యోగించేట‌ప్పుడు à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని&comma; గ‌ర్భిణీలు&comma; బాలింత‌లు ఈ చిట్కాల‌ను పాటించ‌క‌పోవ‌à°¡‌మే ఉత్త‌à°®‌à°®‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts