పోష‌ణ‌

మీ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే వీటిని తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మానికి మంచి ఆహారం అవసరం&period; చర్మ సంబంధిత సమస్యలు రాకుండా వుండాలంటే విటమిన్లు కల ఆహారం తినాలి&period; జంక్ ఆహారం వదలాలి&period; పోషకాలు కల ఆహారం తింటే&comma; వైద్యపర వ్యయం తొలగించుకోవచ్చు&period; మరి చర్మం కొరకు తినాల్సిన ఆహారాలేవో చూడండి&period; చర్మ సంబంధిత వ్యాధులకు గ్రీన్ టీ మంచి పానీయం&period; యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి&period; ఇవి చర్మ కణ పొరలను కాపాడతాయి&period; అల్ట్రా వయోలెట్ కిరణాలనుండి కాపాడతాయి&period; స్కిన్ కేన్సర్ రాకుండా కాపాడతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప‌లు&period;&period; ఇది ఫ్యాటీ యాసిడ్లు అధికంగా వుండే ఆహారం&period; చర్మ రక్షణకు మంచిది&period; ఇందులో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు విట‌మిన్ కొరతను తొలగించి పొటాషియం&comma; ప్రొటీన్లు&comma; సెలీనియం లభించేలా కూడా చేస్తుంది&period; బ్లూబెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి వుంటాయి&period; ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను అరికడతాయి&period; శరీర కణాలు డ్యామేజీ కాకుండా కాపాడతాయి&period; బ్లూబెర్రీలు తింటే ఎప్పటికి చిన్నవారుగానే కనపడతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90428 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;skin-health&period;jpg" alt&equals;"take these foods for skin health to be young always " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేరట్లు మంచి పోషకాలు కలిగివుండే ఆహారాలు&period; విటమిన్లు అధికం&period; చర్మం సంరక్షణకు మంచి ఆహారం&period; ఇందులో వుండే విటమిన్ ఎ చర్మం పొడిబారకుండా చేస్తుంది&period; ఇందులో వుండే పీచు&comma; పొటాషియం&comma; ధయామైన్ వంటివి చర్మానికి మేలు చేస్తాయి&period; నీరు చర్మానికి అత్యవసరం&period; నీరు మీ శరీరంలో ఎపుడూ వుంటే మీకు శక్తి చేకూరుస్తుంది&period; చిన్నవారుగాను&comma; మెరిసే చర్మంతోను కనపడతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts