చిట్కాలు

ప‌సుపు రంగులోకి మారిన మీ దంతాలు మళ్లీ తెల్ల‌గా మారాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పొగాకు తినటం&comma; సరైన ఆహారాలు తినకపోవటం&comma; ఆల్కహాల్&comma; సరిగ్గా పళ్ళు తోమకపోవడం వంటి వాటితో మీ పళ్ళు రంగు మారాయా&quest; పసుపు రంగుకు తిరిగాయా&quest; ఆందోళన చెందకండి&period; దంతాలు తెల్లగా మారేందుకు అనేక ప్రక్రియలున్నాయి&period; అయితే సహజంగా మీ దంతాలు మరోమారు తెలుపు రంగుకు వచ్చేయాలంటే ఏం చేయాలో పరిశీలించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రాబెర్రీలు&comma; నిమ్మ&comma; ఆరెంజ్ పండ్లు మీ దంతాలను సహజంగా శుభ్రపరచి మిలమిలమనేలా చేస్తాయి&period; వీటిలో వుండే సిట్రిక్ యాసిడ్ మీ చిగుళ్ళను కూడా శుభ్రపరచి నోరు దుర్వాసన లేకుండా చేస్తుంది&period; కనుక ఈ పండు తొనలతో పళ్ళు రుద్దండి&period; ఆవనూనె ఉప్పుతో కలిపి దానిలో ఒక నిమ్మ చెక్క ముంచి మీ పండ్లపై 5 నిమిషాలు రుద్ది తర్వాత ఫ్లోరైడ్ కల టూత్ పేస్ట్ తో కడిగేయండి&period; ఒక వారం పాటు వరుసగా ఆరెంజస్ తినండి&period; నిమ్మ చెక్క నాకండి&period; స్ట్రాబెర్రీ గుజ్జు రోజుకు రెండు సార్లు పంటిపై రాయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90425 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;yellow-teeth&period;jpg" alt&equals;"take these foods if your teeth become yellow " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారానికోసారి బ్రష్ పై బేకింగ్ సోడా వేసి రుద్దండి&period; బేకింగ్ సోడా&comma; స్త్రాబెర్రీ గుజ్జు కలిపి రాయండి&period; అయితే బేకింగ్ సోడా రోజూ పంటికి రాయవద్దు&period; ప్రతి భోజనం తర్వాత మీ నోటిని బాగా కడగండి&period; మీరు తిన్నది కొద్ది అయినా ఎక్కువైనా సరే నీటితో నోటిని కడగండి&period; వాసన పోవాలంటే బలమైన చిగుళ్లు రావాలంటే ఇదే మార్గం&period; రోజూ రెండు సార్లు బ్రష్ చేయండి&period; వేడినీటితో నోటిని కడగండి&period; కాఫీ మానండి&period; నోటికి అంటుకునే తిండ్లు తినకండి&period; ఈ చిట్కాలు పాటిస్తే వారం రోజుల్లో మీ దంతాలు వైట్ రంగులోకి వచ్చేస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts