Okra : బెండకాయల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Okra &colon; మనకు అత్యంత చవకగా అందుబాటులో ఉండే కూరగాయల్లో బెండకాయలు ఒకటి&period; వీటిని చాలా మంది తరచూ వండుకుంటుంటారు&period; బెండకాయ వేపుడు&comma; పులుసు&comma; టమాటా&comma; చారు&period;&period; ఇలా రకరకాల వంటల్లో వీటిని వేస్తుంటారు&period; బెండకాయలు భలే రుచిగా ఉంటాయి&period; అందుకని వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9063 size-full" title&equals;"Okra &colon; బెండకాయల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;okra-1-1&period;jpg" alt&equals;"amazing health benefits of Okra or bendakayalu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండకాయలను ఇంగ్లిస్‌లో లేడీ ఫింగర్స్‌ అని&comma; ఓక్రా అని కూడా పిలుస్తారు&period; లేత బెండకాయలను తెచ్చి వండితే ఎలా చేసినా కూర భలేగా ఉంటుంది&period; అయితే కొందరు బెండకాయల్లో ఉండే జిగురు కారణంగా వీటిని తినేందుకు ఇష్టపడరు&period; కానీ బెండకాయలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9062" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;okra-2-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండకాయల్ల ఫాస్ఫరస్&comma; విటమిన్‌ ఎ అధికంగా ఉంటాయి&period; ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి&period; మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి&period; ఏకాగ్రత&comma; జ్ఞాపకశక్తి పెరుగుతాయి&period; ముఖ్యంగా పిల్లలు వీటిని తింటే చదువుల్లో రాణించేందుకు అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9061" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;okra-3&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"619" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండకాయల్లో ఒమెగా 3&comma; ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు&comma; యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; అందువల్ల మెదడును చురుగ్గా ఉంచుతాయి&period; బెండకాయలను తింటే మెదడు చురుగ్గా ఉంటుందని పెద్దలు కూడా చెబుతుంటారు&period; అది అక్షరాలా నిజమే&period; పిల్లలకు వీటిని తినిపించడం వల్ల మేథస్సు&comma; తెలివితేటలు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2095" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;7-foods-that-improve-the-health-of-brain&period;jpg" alt&equals;"7 foods that improve the health of brain" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండకాయలను తినడం వల్ల ఐక్యూ పెరుగుతుందని&comma; ప్రతిభావంతులు అవుతారని&period;&period; పలువురు సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి&period; వీటిని తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి&period; డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది&period; తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది&period; జీర్ణ సమస్యలు తగ్గుతాయి&period; ముఖ్యంగా బెండకాయల్లో ఉండే ఫైబర్‌ మలబద్దకాన్ని తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4077" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;cholesterol1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండకాయలను తినడం వల్ల రక్తంలో అధికంగా ఉండే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది&period; బెండకాయల్లో పెక్టిన్‌ అధికంగా ఉంటుంది&period; ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను సంరక్షిస్తుంది&period; గుండె జబ్బులు&comma; హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు&period; బెండకాయల్లో ఉండే పాలిఫినాల్స్‌ క్యాన్సర్లు రాకుండా రక్షిస్తాయి&period; రోగ నిరోధక శక్తిని పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8678" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;fat-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక బరువు తగ్గాలనుకునేవారు రోజూ బెండకాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి&period; ఇవి మెటబాలిజంను పెంచుతాయి&period; కొవ్వు కరిగేలా చేస్తాయి&period; దీంతో అధిక బరువు త్వరగా తగ్గుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8183" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;immunity-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"664" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండకాయల్లో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది&period; ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది&period; వ్యాధులు&comma; ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది&period; బెండకాయల్లో ఉండే విటమిన్‌ బి9 ఒత్తిడి&comma; ఆందోళన&comma; డిప్రెషన్‌లను తగ్గిస్తుంది&period; మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది&period; దీంతో నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు&period; నిద్ర బాగా పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8532" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;okra-water-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండకాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పైన తెలిపిన అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు&period; వీటిని రోజూ తినలేమని అనుకునేవారు జ్యూస్‌ తీసి 30 ఎంఎల్‌ మోతాదులో రోజూ పరగడుపునే తాగవచ్చు&period; లేదా రాత్రి పూట రెండు బెండకాయలను నిలువుగా కట్‌ చేసి నీళ్లలో వేసి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీటిని తాగవచ్చు&period; దీంతో వీటితో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts