Off Beat

భూమిలో బంగారం ఎలా ఏర్ప‌డిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బంగారం అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి&period; ఆడ‌వారితోపాటు à°®‌గ‌వారు కూడా బంగారు ఆభ‌à°°‌ణాల‌ను à°§‌రించేందుకు ఆస‌క్తిని క‌à°¨‌à°¬‌రుస్తారు&period; ఇక శుభ‌కార్యాల‌ప్పుడు అయితే బంగారు ఆభ‌à°°‌ణాల విలువ ఏంటో అంద‌రికీ తెలిసిందే&period; అవే కార్య‌క్ర‌మంలో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తాయి&period; అందుకే బంగారం అంటే చాలా మందికి ఇష్టం&period; అయితే ఇదంతా à°¸‌రే&period;&period; అస‌లు బంగారం భూమిలో ఏలా ఏర్ప‌డింది&period;&period;&quest; అది అక్క‌à°¡ ఎలా పుట్టుకు à°µ‌చ్చింది&period;&period;&quest; à°¤‌దిత‌à°° వివ‌రాలు మీకు తెలుసా&period;&period;&quest; అవే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగారం ఇతర విలువైన లోహాలు భూమి లోపల ఎలా ఏర్పడ్డాయనే దానిపై రకరకాల పరిశోధనలు&comma; సిద్ధాంతాలు ఇప్ప‌టికే à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్నాయి&period; అయితే ఓ సైంటిస్టు బృందం చేసిన‌ పరిశోధన ఈ లోహాల‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది&period; భూగ్రహం ఏర్పడే సమయంలో చంద్రుని పరిమాణం అంత ఉన్న ఓ భారీ గ్రహ శకలం భూమిని ఢీకొని దానిలోకి చొచ్చుకుపోయిందని ఆ తర్వాత అది భూఅంతర్భాగంలో పలు ప్రక్రియలకు గురై బంగారం&comma; ప్లాటినంలాంటి లోహాలు ఉద్భవించాయని పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; ఈ ప్ర‌క్రియ à°µ‌ల్లే బంగారం ఏర్ప‌డింద‌ట‌&period; దీంతోపాటు ఇత‌à°° లోహాలు కూడా ఇదే ప్ర‌క్రియ à°µ‌ల్ల ఏర్ప‌à°¡à°¿à°¨‌ట్టు సైంటిస్టులు గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79533 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;gold-1-1&period;jpg" alt&equals;"do you know how gold is formed in earth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే భూమి లోప‌à°² ఉన్న బంగారం à°¸‌హా ఇత‌à°° లోహాల à°ª‌రిమాణాన్ని సైంటిస్టులు గ‌తంలో à°¤‌క్కువగా అంచ‌నా వేశారు&period; కానీ ఇప్పుడు వారు à°®‌రో కొత్త అంచ‌నాకు à°µ‌చ్చారు&period; దాని ప్ర‌కారం భూమిలో గ‌తంలో క‌న్నా 5 రెట్లు ఎక్కువ‌గా ఆయా లోహాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు&period; అవును మీరు వింటున్న‌ది క‌రెక్టే&period; షాకింగ్‌గా ఉన్నా ఇది నిజ‌మే&period; అంటే&period;&period; à°®‌à°¨‌కు ఇంకా లెక్క‌కు మించి బంగారం భూమిలో à°²‌భిస్తుంద‌ని సైంటిస్టుల à°ª‌రిశోధ‌à°¨‌à°² ద్వారా తెలిసిన‌ట్టే క‌దా&period; ఏది ఏమైనా&period;&period; బంగారం ఇలా ఏర్ప‌డిందంటే&period;&period; à°¨‌మ్మశ‌క్యంగా లేదు క‌దా&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts