Erra Ganneru : గ‌న్నేరు ఆకుల నీళ్ల‌ను ఇంట్లో చ‌ల్లితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Erra Ganneru &colon; à°®‌నం పెర‌ట్లో అనేక à°°‌కాల పూల మొక్క‌à°²‌ను పెంచుకుంటూ ఉంటాం&period; ఇలా పెంచుకునే పూల మొక్క‌లలో గ‌న్నేరు చెట్టు ఒక‌టి&period; గ‌న్నేరు చెట్లు ఒకే జాతికి చెందిన‌ప్ప‌టికి వీటి పూలు పింక్&comma; తెలుపు&comma; à°ª‌సుపు వంటి రంగుల్లో à°®‌à°¨‌కు లభిస్తుంటాయి&period; ఇవి ఎక్కువ‌గా à°°‌à°¹‌దారుల à°®‌ధ్య‌లో&comma; à°°‌à°¹‌దారులకు ఇరు వైపులా క‌నిపిస్తూ ఉంటాయి&period; ఈ చెట్ల పూల‌తో శివున్ని ఎక్కువ‌గా పూజిస్తూ ఉంటారు&period; ఈ చెట్టు అనేక ఔష‌à°§‌ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; ఈ చెట్టులో ప్ర‌తి భాగం à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఔష‌à°§ గుణాల‌ను క‌లిగిన‌ప్ప‌టికీ ఈ చెట్టు ఎంతో విష‌పూరిమైన‌ది&period; బాహ్య à°¶‌రీరానికి à°µ‌చ్చే à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌డానికి మాత్ర‌మే ఈ చెట్టు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13469" aria-describedby&equals;"caption-attachment-13469" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13469 size-full" title&equals;"Erra Ganneru &colon; గ‌న్నేరు ఆకుల నీళ్ల‌ను ఇంట్లో చ‌ల్లితే&period;&period; ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;erra-ganneru&period;jpg" alt&equals;"Erra Ganneru plant amazing health benefits " width&equals;"1200" height&equals;"680" &sol;><figcaption id&equals;"caption-attachment-13469" class&equals;"wp-caption-text">Erra Ganneru<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చెట్టులో ప్ర‌తి భాగం ఎంతో విష‌పూరిత‌మైన‌ది&period; ఈ చెట్టు కాయ‌à°²‌ను కానీ&comma; ఆకుల‌ను కానీ తింటే అది à°®‌నిషి ప్రాణానికే ప్ర‌మాదంగా మారుతుంది&period; జంతువుల‌కు కూడా ఈ చెట్టు విష‌పూరిత‌మైన‌దే&period; చ‌ర్మ సంబంధ‌మైన à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌డానికి ఈ చెట్టు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; గ‌న్నేరు ఆకుల‌ను నీటిలో à°®‌రిగించి ఆ నీటిని మోకాళ్ల నొప్పులు ఉన్న చోట రాయ‌డం à°µ‌ల్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; తెలియ‌క ఈ చెట్టు ఆకుల‌ను&comma; కాయ‌à°²‌ను ఎవ‌రైనా తిన‌ప్పుడు ఒక టీ స్పూన్ ఆవు పాల‌లో ఒక టీ స్పూన్ à°ª‌సుపు&comma; ఒక టీ స్పూన్ à°ª‌టిక బెల్లాన్ని క‌లిపి తాగించాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఈ మిశ్ర‌మం విషానికి విరుగుడుగా à°ª‌ని చేసి ప్రాణాంత‌కం కాకుండా ఉంటుంది&period; అంతే కాకుండా ఆవు పేడ‌ను గ్లాసు నీటిలో వేసి క‌లిపి ఆ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి తాగించ‌à°µ‌చ్చు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా ప్రాణాల‌ను కాపాడ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొల్లి à°®‌చ్చ‌లు ఉన్న వారు గ‌న్నేరు చెట్టు లేత ఆకుల‌ను తీసుకుని నీటితో క‌లిపి మెత్త‌గా నూరి బొల్లి à°®‌చ్చ‌à°²‌పై ప్ర‌తి రోజూ రాయ‌డం à°µ‌ల్ల బొల్లి à°®‌చ్చ‌లు à°¤‌గ్గుతాయి&period; గ‌న్నేరు ఆకుల‌ను నీటిలో à°®‌రిగించి ఆ నీటిని ఇంట్లో చ‌ల్ల‌డం వల్ల ఇంట్లోకి క్రిములు రాకుండా ఉంటాయి&period; ఇంట్లో ఉండే క్రిములు కూడా à°¨‌శిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌న్నేరు చెట్టు వేరును గంధంతో క‌లిని నూరి ఆ మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై రాయ‌డం à°µ‌ల్ల కుష్టు&comma; తామ‌à°°‌&comma; గ‌జ్జి&comma; పుండ్లు&comma; సోరియాసిస్ వంటివి త్వ‌à°°‌గా à°¤‌గ్గుతాయి&period; గ‌న్నేరు చెట్టు పూల‌ను నీటితో క‌లిపి మెత్త‌గా చేసి ఆ మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై రాయ‌డం à°µ‌ల్ల చ‌ర్మంపై ఉండే à°®‌చ్చ‌లు à°¤‌గ్గి చ‌ర్మం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; గ‌న్నేరు ఆకుల క‌షాయాన్ని క‌ళ్ల‌లో à°ª‌à°¡‌కుండా à°¤‌à°²‌కు రాయ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌లో ఉండే పుండ్లు à°¤‌గ్గ‌à°¡‌మే కాకుండా చుండ్రు à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; ఈ చెట్టు విష‌పూరిత‌మైన‌ది క‌నుక దీనిని పెద్ద‌లు లేదా ఆయుర్వేద నిపుణుల à°¸‌à°®‌క్షంలో మాత్ర‌మే ఉప‌యోగించాలి&period; లేదంటే ప్ర‌మాదాన్ని ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts