Guntagalagara Aaku : గుంట‌గ‌ల‌గ‌రాకుతో హెయిర్ ప్యాక్‌.. ఇంట్లోనే చేసుకోవ‌చ్చు.. జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Guntagalagara Aaku &colon; ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌లో చాలా మంది జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; చిన్న à°µ‌à°¯‌స్సులోనే తెల్ల జుట్టు రావ‌డం&comma; జుట్టు రాల‌డం&comma; చుండ్రు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు రోజు రోజుకీ ఎక్కువ‌వుతున్నారు&period; ఈ à°¸‌మస్య‌à°² నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌డానికి మార్కెట్ లో దొరికే అన్ని à°°‌కాల షాంపుల‌ను&comma; నూనెల‌ను వాడుతుంటారు&period; కొంద‌రు వైద్యుల‌ను కూడా సంప్ర‌దిస్తూ ఉంటారు&period; అయిన‌ప్ప‌టికీ జుట్టు à°¸‌à°®‌స్య‌లు తగ్గ‌క‌పోవ‌డాన్ని à°®‌నం గ‌à°®‌నించవ‌చ్చు&period; అయితే ఆయుర్వేదం ద్వారా జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌న్నింటినీ à°®‌నం తగ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13466" aria-describedby&equals;"caption-attachment-13466" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13466 size-full" title&equals;"Guntagalagara Aaku &colon; గుంట‌గ‌à°²‌గ‌రాకుతో హెయిర్ ప్యాక్‌&period;&period; ఇంట్లోనే చేసుకోవ‌చ్చు&period;&period; జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌కు చెక్‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;guntagalagara-aaku-hair-pack&period;jpg" alt&equals;"Guntagalagara Aaku or Bhringraj Leaves hair pack " width&equals;"1200" height&equals;"686" &sol;><figcaption id&equals;"caption-attachment-13466" class&equals;"wp-caption-text">Guntagalagara Aaku<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌కృతి à°®‌à°¨‌కు ఎన్నో à°°‌కాల ఔష‌à°§ గుణాలు క‌లిగిన మొక్క‌à°²‌ను ప్ర‌సాదించింది&period; ఔష‌à°§‌ గుణాలు క‌లిగిన మొక్క‌లలో గుంట‌గ‌à°²‌గ‌రాకు ఒక‌టి&period; దీనిని బృంగ‌రాజ్&comma; కేశ రాజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు&period; పూర్వ కాలంలో దీనిని ఉప‌యోగించి కాటుక‌ను కూడా à°¤‌యారు చేసేవారు&period; ఈ ఆకును వాడ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక à°°‌కాల జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; దీని కోసం గుంట‌గ‌à°²‌గ‌రాకు మొక్క ఆకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డిగి 4 నుండి 5 రోజుల పాటు ఎండ బెట్టాలి&period; à°¤‌రువాత ఒక జార్ లో ఎండిన ఆకుల‌ను వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల గుంట‌గ‌à°²‌గ‌రాకు పొడిని వేసి అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు&comma; కొద్దిగా వేడి నీటిని వేసి క‌లిపి జుట్టుకు బాగా à°ª‌ట్టించి 3 గంట‌à°² à°¤‌రువాత à°¤‌à°² స్నానం చేయాలి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే అన్ని à°°‌కాల జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ముఖ్యంగా తెల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period; అంతే కాకుండా జుట్టు రాల‌డం à°¤‌గ్గి జుట్టు ఒత్తుగా&comma; పొడువుగా పెరుగుతుంది&period; చుండ్రు à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; ఇందులో పెరుగుకు à°¬‌దులుగా నిమ్మర‌సాన్ని కూడా వాడ‌à°µ‌చ్చు&period; గుంటగ‌à°²‌గరాకు పొడిని à°¤‌యారు చేసుకోవ‌డం అంద‌రికీ సాధ్య‌à°ª‌à°¡‌దు&period; అలాంటి వారు ఆయుర్వేద షాపుల‌లో à°²‌భ్య‌à°®‌య్యే గంట‌గ‌à°²‌గ‌రాకు పొడిని వాడ‌à°µ‌చ్చు&period; దీన్ని ఆన్‌లైన్‌లో భృంగ‌రాజ్ పొడి పేరిట విక్ర‌యిస్తున్నారు&period; దీన్ని వాడుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌à°°‌చూ ఈ పొడిని వాడ‌డం à°µ‌ల్ల జుట్టు à°¸‌à°®‌స్యలు à°¤‌గ్గడ‌మే కాకుండా తెల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period; దీనిని వాడ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్పభ్రావాలు క‌à°²‌గ‌à°µ‌ని&period;&period; జుట్టు ఒత్తుగా పెరుగుతుంద‌ని&period;&period; ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts