‘అరటి’’ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... ప్రాచీనకాలం నుండి ప్రస్తుత కాలం వరకు మన భారతీయ సంస్కృతిలో ఏ శుభకార్యం జరిగినా.. అందులో…
పూర్వపు రోజుల్లో పెరట్లో అరటి చెట్లను ఎక్కువగా నాటేవారు. ఎంతో జాగ్రత్తగా పెంచేవారు. అరటి చెట్టులోని ప్రతిభాగం ఎంతో ఉపయోగకరం. వాటి ఆకులను ఆహారం వడ్డించడానికి ఉపయోగించేవారు.…