vastu

ఇంట్లో అర‌టి చెట్టును పెంచుకోవ‌చ్చా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వ‌పు రోజుల్లో పెర‌ట్లో అర‌టి చెట్ల‌ను ఎక్కువ‌గా నాటేవారు&period; ఎంతో జాగ్ర‌త్త‌గా పెంచేవారు&period; అర‌టి చెట్టులోని ప్ర‌తిభాగం ఎంతో ఉప‌యోగ‌క‌రం&period; వాటి ఆకుల‌ను ఆహారం à°µ‌డ్డించ‌డానికి ఉప‌యోగించేవారు&period; అయితే ఇప్ప‌టి వారు ఈ చెట్టును ఎక్కువ‌గా పెంచ‌డానికి ఆస‌క్తి చూప‌డం లేదు&period; కొంత‌మంది ఉద‌యాన్నే లేవ‌గానే ఈ చెట్టును చూడ‌డం అశుభం అనుకుంటారు&period; దాని కార‌ణంగా చెట్టును పెంచ‌రు&period; అయితే జ్యోతిష్య‌శాస్త్ర నిపుణులు ఈ అర‌టి మొక్క‌ను పెర‌ట్లో పెంచ‌డం శుభ‌మే అంటున్నారు&period; అర‌టి చెట్టును ఈశాన్య దిక్కులో నాటడం ఉత్త‌మం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా నాట‌డం à°µ‌à°²‌à°¨ à°®‌à°¨ ఇంట్లో సుఖ‌సంప‌à°¦‌లు క‌లుగుతాయి&period; అలాగే ఈ చెట్టులో నారాయ‌ణుడు కొలువై వుంటాడ‌ని à°¨‌మ్మ‌కం&period; తుల‌సి చెట్టును à°²‌క్ష్మీదేవిగా భావిస్తారు&period; అందుకే అర‌టి చెట్టు కింద తుల‌సి చెట్టును నాటాలి&period; అప్పుడు ఇద్ద‌à°°à°¿ ఆశీస్సులు à°¦‌క్కుతాయి&period; ప్ర‌తి గురువారం చెట్టును à°ª‌సుపు కుంకుమ‌తో పూజించి దీపం వెలిగించాలి&period; అలా చేయ‌డం à°µ‌à°²‌à°¨ గృహంలో సుఖ‌సంప‌à°¦‌లు క‌లుగుతాయి&period; అర‌టి చెట్టును ఎప్పుడైన ఇంటి వెనుక భాగంలో నాటాలి&period; ఇంటి ముందు భాగంలో నాట‌కూడ‌దు&period; అది అశుభం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56317 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;banana-plant&period;jpg" alt&equals;"can we grow banana plant in home" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి చెట్టును à°¤‌ప్పుగా నాటిన‌&comma; à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోయిన ఇంట్లో అశుభాలు జ‌రుగుతాయి&period; చెట్టు చుట్టూ శుభ్రంగా వుంచాలి&period; ప్ర‌తిరోజు నీళ్ల‌ను పోయాలి&period; ఈ చెట్టుకు à°¬‌ట్ట‌లు&comma; గిన్నెలు క‌డిగిన&comma; మిగిలిన నీటిని పోయ‌కూడ‌దు&period; అలా చేయ‌డం అశుభం&period; అంతేకాదు&comma; ఆకులు ఎండిపోతే వెంట‌నే తీసివేయాలి&period; అలాగే ఈ చెట్టుకు జ్యోతిష్యంలో మంచి స్థానం వుంది&period; ఈ చెట్టు శుభానికి సంకేతం అంటున్నారు వాస్తు పండితులు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts