ఆధ్యాత్మికం

అరటి ప్రాముఖ్యతేంటో మీకు తెలుసా..? ఎందుకు అర‌టి పవిత్రంగా మారింది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyQuote;అరటి’’ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు&period; ఎందుకంటే&&num;8230&semi; ప్రాచీనకాలం నుండి ప్రస్తుత కాలం వరకు మన భారతీయ సంస్కృతిలో ఏ శుభకార్యం జరిగినా&period;&period; అందులో అరటాకుగాని&comma; అరటిపళ్లుగాని&comma; అరటిచెట్టుకు సంబంధించిన కాండాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి&period; ఈ అరటి ప్రాముఖ్యత గురించి రామాయణంలో వివరించబడితే&period;&period; ఇదే అరటి ఆవిర్భావం గురించి భాగవతంలో వివరించబడింది&period; అరిటిని &OpenCurlyQuote;కదళి’&comma; &OpenCurlyQuote;రంభా’ అనే పేర్లతో కూడా చాలామంది పిలుచుకుంటారు&period; ముఖ్యంగా ఇవి పల్లెటూళ్లలో జరిగే ప్రతిఒక్క కార్యక్రమంలోను ఉపయోగించుకుంటారు&period; దేవుళ్లకు సంబంధించిన పూజా కార్యక్రమాలలోను&period;&period; ముఖ్యంగా స్త్రీలు వ్రతాలు&comma; నోములు నోచుకున్నప్పుడు తమ ఇష్టదేవతలకు పూజలు నిర్వహించుకునేటప్పుడు ఈ అరటి ఆకులను&comma; పళ్లను ఉపయోగిస్తారు&period; ముత్తైదువులకు భోజనం పెట్టేటప్పుడు అరటి ఆకులను&comma; దానం చేస్తున్నప్పుడు అరటిపళ్లను ఇస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా కొత్తగా ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు ఇంటి గుమ్మాలకు వీటిని తగిలిస్తారు&period; అలాగే పెళ్లి వంటి కార్యక్రమాలలో కూడా ఈ అరటి తనదైన ప్రాధాన్యతను కలిగి వుంటుంది&period; సృష్టి ఆవిర్భవించిన మొదట్లో విరాట్ స్వరూపునితోపాటు లక్ష్మీ&comma; దుర్గ&comma; వాణి&comma; సావిత్రి అనే పంచ శక్తులు కూడా పుట్టాయి&period; ఈ ఐదుగురిలోనూ రాధ&comma; సావిత్రులు సమానంగా సౌందర్యాన్ని కలిగివుంటారు&period; అయితే సావిత్రి తన అందాన్ని చూసుకొని గర్వించుకోవడం మొదలుపెట్టింది&period; దాంతో విరాట్ మూర్తి ఆమెను &OpenCurlyQuote;&OpenCurlyQuote;బీజం లేని చెట్టు’’గా భూలోకంలో జన్మించమని శపిస్తాడు&period; సావిత్రి తన తప్పును తెలుసుకుని ఎంత వేడుకున్నా&period;&period; చివరకు విధిలేక భూలోకంలో కదళీ అనే అరటిచెట్టుగా జన్మించింది&period; ఆమె తన శాపం నుంచి విముక్తి పొందడానికి ఐదువేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73223 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;banana-plant&period;jpg" alt&equals;"why banana plant became sacred in hindu religion " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కదళీ తపస్సు చూసి మెచ్చిన విరాట్ ఆమె ముందు ప్రత్యక్షమై పుణ్యలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు&period; అంతేకాకుండా&&num;8230&semi; అంశరూపమైన కదళిని మానవ&comma; మాధవసేవ చేయడానికి భూలోకంలోనే వుండమని ఆదేశించాడు&period; అలా ఆ విధంగా విరాట్ మూర్తి ఆదేశం పొందిన ఆ పర్వదినాన్ని మాఘకృష్ణ చతుర్దశిగా పేర్కొంటారు&period; దీనినే అరటి చతుర్దశి అని అంటారు&period; అరటి ప్రాముఖ్యతను&comma; పూజా కార్యక్రమాలలో దాని స్థానం గురించి భరద్వాజ మహర్షి సీతారాములకు చెప్పినట్లు రామాయణంలో పేర్కొనబడింది&period; మార్ఘచతుర్దశినాడు ఉదయాన్నే లేచి అభ్యంగన &lpar;అభిషేక&rpar; స్నానం చేసి&comma; పెరటిలోవున్న అరటినిగానీ&comma; అరటిపిలకనుగాని పూజ చేసుకోవాలి&period; పసుపుకుంకుమలతో&comma; పుష్పాలతో చక్కగా అరటికాండాన్ని అలంకరించి&comma; దీపారాధన చేసుకోవాలి&period; ధూపానంతరం పెసరపప్పు బెల్లం&comma; 14 తులసీ దళాలు &lpar;నాలుగు ఆకులు ఉండాలి&rpar; నైవేద్యంగా సమర్పించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మధ్యాహ్న సమయంలో ఐదుగురు ముత్తైదువులను పిలిచి&period;&period; వారికి భోజనం పెట్టి&comma; అరటిదవ్వ లేదా ఐదు అరటిపళ్లను దానం చేయాలి&period; అయితే ఈ పూజను చేసేవారు మధ్యాహ్నం భోజనం చేయకూడదు&period; సాయంత్రం చంద్రదర్శనం అయిన తరువాత భోజనం చేసుకోవాలి&period; ఈ విధంగా అరటిపూజలను నిర్వహించుకున్నవారికి చక్కని సంతానం కలగడమే కాకుండా&&num;8230&semi; ఆ సంతానానికి ఉన్నత స్థితి కలుగుతుంది&period; పిల్లాపాపలతో వారు సంతోషంతో జీవనాన్ని కొనసాగిస్తారు&period; రామాయణంలో రావణుడిని రాముడు వధించిన తరువాత&period;&period; శ్రీరాముడు సీతసమేతంగా భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుని అక్కడ విడిది చేశారు&period; తరువాత శ్రీరాముడు భరతుని రాక గురించి తెలియజేమని మారుతిని కోరుతాడు&period; హనుమంతుడు ఆ వార్తను భరతునికి చెప్పి&comma; తిరిగి ఆశ్రమానికి చేరుకుంటాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-73222" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;banana-plant-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ సమయంలో శ్రీరామునితో సహా అందరూ భోజన కార్యక్రమంలో కూర్చుంటారు&period; అయితే మారుతికి మాత్రం ఆకు కరువవుతుంది&period; అప్పుడు రాముడు హనుమంతుడి గొప్పతనాన్ని తెలియజేయడానికి&&num;8230&semi; తన కుడివైపున మారుతిని కూర్చోమని చెబుతాడు&period; భరద్వాజ మహర్షీ కూడా ఏమీ చేయలేక చివరికి ఆ అరటి ఆకులోనే హనుమంతుడికి భోజనాన్ని వడ్డిస్తాడు&period; భోజనం ముగిసిన తర్వాత అందరి సందేహాలను శ్రీరాముడు దూరం చేస్తూ&period;&period; ఈ విధంగా అంటాడు&&num;8230&semi; &OpenCurlyQuote;&OpenCurlyQuote;శ్రీరాముని పూజలోగాని&comma; మారుతిపూజలోని గానీ ఎవరైతే మాకు అరటిఆకులో అరటిపండ్లను అర్పిస్తారో&comma; వారికి మా ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి అంతేకాకుండా&comma; జ్యేష్ఠమాసం శుక్ల తదియనాడు ఎవరైతే పైవిధంగా ఇద్దరికీ సేవ చేస్తారో&comma; వారి తరతరాలకు సంతానలేమి ఉండదు&period; గృహస్థులు అతిథిసేవల్లో అరటి ఆకును వినియోగించితే వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి’’&period; అని à°µ‌రం ఇస్తాడు&period; అలా అర‌టికి ప్రాధాన్య‌à°¤ ఏర్ప‌డింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts