నేటి రోజులలో మహిళలు అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఉద్యోగస్తులైన మహిళలైతే, అందానికి సంబంధించి ఎంతో సమయాన్ని, సొమ్మును కూడా వెచ్చిస్తున్నారు. అందంగా కనపడాలంటే ప్రధానంగా…