Chafed Thighs : రోజులో ఎక్కువ భాగం నడిచే వారికి, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి, చెమట ఎక్కువగా పట్టేవారికి సాధారణంగా తొడలు రాసుకుని మంట పుట్టడమో…
మనలో కొందరికి అప్పుడప్పుడు తొడలు రాసుకుని ఎర్రగా కందిపోయినట్లు అవుతాయి. ఆ ప్రాంతంలో దురద, మంట వస్తాయి. చర్మం రాసుకుపోవడం వల్ల ఆ విధంగా అవుతుంది. రెండు…