చిట్కాలు

Chafed Thighs : తొడ‌లు రాసుకుని ఎర్ర‌గా కందిపోయిన‌ట్టు అవుతుంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chafed Thighs &colon; రోజులో ఎక్కువ భాగం à°¨‌డిచే వారికి&comma; శారీర‌క శ్ర‌à°® ఎక్కువగా చేసేవారికి&comma; చెమ‌ట ఎక్కువ‌గా à°ª‌ట్టేవారికి సాధార‌ణంగా తొడ‌లు రాసుకుని మంట పుట్ట‌à°¡‌మో ఆ ప్ర‌దేశంలో à°¨‌ల్ల‌గా లేదా ఎరుపుగా కంది పోవ‌à°¡‌మో జ‌రుగుతుంటుంది&period; దీనికి తోడు ఆ ప్ర‌దేశంలో మంట‌గా&comma; దుర‌à°¦‌గా కూడా ఉంటుంది&period; ఎండాకాలంలోనైతే ఇలాంటి ఇబ్బంది ఎక్కువ‌గా క‌నిపిస్తుంది&period; కొంత మందికి ఏ కాలంలోనైనా ఈ ఇబ్బంది à°¤‌à°°‌చూ à°µ‌స్తూనే ఉంటుంది&period; ప్ర‌ధానంగా à°®‌హిళ‌à°²‌కు&comma; కొంత మంది పురుషుల‌కు కూడా ఈ à°¤‌à°°‌హా à°¸‌à°®‌స్య ఎక్కువ‌గా à°µ‌స్తుంటుంది&period; అయితే అధిక శాతం మంది దీన్ని ఎలా à°ª‌రిష్క‌రించుకోవాలో తెలియ‌క à°¸‌à°¤‌à°®‌తమ‌వుతుంటారు&period; ఈ క్ర‌మంలో అలాంటి వారి కోసం కింద కొన్ని టిప్స్ ఇవ్వ‌డం జ‌రుగుతుంది&period; వాటిని పాటిస్తే పైన చెప్పిన à°¸‌à°®‌స్య నుంచి సుల‌భంగా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాజెలిన్ లేదా బాడీ గ్లైడ్ వంటి వాటిని మంట పుడుతున్న ప్ర‌దేశంలో రాస్తే మంట‌తోపాటు దుర‌à°¦ కూడా à°¤‌గ్గుతుంది&period; దీనికి తోడు తొడ‌లు రాసుకునే à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; టాల్కం పౌడ‌ర్‌&comma; రోల్ ఆన్ డియోస్ వంటి వాటిని à°¸‌à°®‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తే ఆ ఇబ్బంది తొల‌గిపోతుంది&period; మంట‌&comma; దుర‌à°¦ కూడా à°¤‌గ్గుతాయి&period; à°¬‌à°¯‌టికి వెళ్తున్న‌ప్పుడు వీటిని వాడ‌డం à°µ‌ల్ల à°«‌లితం ఉంటుంది&period; à°®‌హిళ‌à°²‌కైతే స్టాకింగ్స్ వంటి ప్ర‌త్యేక‌మైన దుస్తులు అందుబాటులో ఉన్నాయి&period; వాటిని à°§‌రించడం à°µ‌ల్ల తొడ‌లు రాసుకునే à°¸‌à°®‌స్యల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57674 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;chafed-thighs&period;jpg" alt&equals;"chafed thighs wonderful home remedies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక చిన్న‌పాటి నాప్‌కిన్ లాంటి ట‌à°µ‌ల్‌లో కొన్ని ఐస్ క్యూబ్స్‌ను వేసి ఆ ట‌à°µ‌ల్‌ను చుట్టి à°¸‌à°®‌స్య ఉన్న ప్ర‌దేశంలో 5 నిమిషాల పాటు ఉంచాలి&period; కొంత సేపు ఆగిన à°¤‌రువాత మళ్లీ అలాగే చేయాలి&period; రోజులో ఇలా ఎక్కువ సార్లు చేస్తే à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; కొద్దిగా క‌à°²‌బంద గుజ్జును తీసుకుని à°¸‌à°®‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తూ ఉన్నా మంట‌&comma; దుర‌à°¦ వంటి ఇబ్బందులు తొల‌గిపోతాయి&period; ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా&comma; 3 టేబుల్ స్పూన్ల నీరు&comma; కొన్ని చుక్క‌à°² à°²‌వంగం నూనెల‌ను తీసుకుని మిశ్రమంగా బాగా క‌à°²‌పాలి&period; అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని తొడ‌లు రాసుకునే చోట అప్లై చేయాలి&period; 5 నిమిషాలు ఆగాక వేడినీటితో క‌డిగేయాలి&period; దీని à°µ‌ల్ల మంట‌&comma; దుర‌à°¦ వంటివి తగ్గి à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్నానం చేసిన à°¤‌రువాత కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని తొడ‌లు రాసుకునే చోట అప్లై చేయాలి&period; ఆయిల్ పోయింద‌నుకుంటే మళ్లీ కొంత ఆయిల్‌ను తీసుకుని అప్లై చేయాలి&period; రోజులో ఇలా ఎక్కువ సార్లు చేస్తే à°«‌లితం ఉంటుంది&period; మంట‌&comma; దుర‌à°¦‌గా ఉన్న తొడ భాగాల్లో కొద్దిగా కొబ్బ‌రినూనెను రాసినా à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇలా పలు చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల తొడ‌లు రాసుకునే à°¸‌à°®‌స్య నుంచి విముక్తి à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts