ప్రకృతిలో మనకు సహజసిద్ధంగా లభించే అనేక రకాల పానీయాల్లో కొబ్బరినీళ్లు ముందు వరుసలో నిలుస్తాయి. ఇవి శరీర తాపాన్ని తగ్గిస్తాయి. వేడిని తగ్గిస్తాయి. తక్షణ శక్తిని అందిస్తాయి.…