వాకింగ్‌తో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వాకింగ్ చేయడం వల్ల అధిక బరువు తగ్గుతారు. హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.…