ఈ రోజుల్లో చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా జుట్టు తొందరగా రంగు మారిపోవడం జరుగుతోంది. పెద్దవాళ్ళు అయితే వయసైపోయిందిలే, జుట్టు తెల్లబడినా రంగు మారి కనబడినా…