Henna Plant : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది జుట్టు సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి…