బద్దకం.. అంత త్వరగా వదలిపెట్టని జబ్బు. మనల్ని గెలవనీయకుండా మనలోని శక్తిని చిదిమేసి, ముందుకు వెళ్ళనీకుండా చేసే రోగం. చిన్న పనికే అలసిపోవడం, అంతకుమించి చేయడానికి ఇష్టపడకపోవడం,…