పాము, ముంగిస పోట్లాడుకుంటుంటే చాలా మంది చూసే ఉంటారు. అయితే చాలా వరకు ఇలాంటి ఫైటింగ్స్‌లో ముంగిసదే పైచేయి అవుతుంటుంది. పాము మరీ బలంగా ఉంటే తప్ప…