ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజూ ఇల్లు తుడుచుకుంటూ ఉంటారు. ఇంటి బయట కూడా కచ్చితంగా రోజూ తుడుచుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంటి బయట చెత్తాచెదారం…