lifestyle

ఇంటి ముందు వేసే ముగ్గు వెనుక ఇంత చరిత్ర ఉందా.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ప్రతిరోజు మన ఇంటి ముందు ముగ్గులు వేస్తారు&period; ఆ ముగ్గులో అనేక డిజైన్ లు ఉంటాయి&period;&period;మరి ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి అనే విషయాన్ని మీరు ఇప్పటివరకు అర్థం చేసుకో లేదు కదూ&period;&period; దాని వెనుక కూడా ఒక చరిత్ర దాగి ఉంది&period;&period; ఇంటి గడప ముందు ముగ్గులో రెండు అడ్డగీతలు ఇంటి లోపలికి వచ్చే దుష్టశక్తులను నివారిస్తాయి&period;&period; అలాగే ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకు పోకుండా చూస్తాయి&period;&period; ముగ్గు వేసి దానికి నాలుగు దిక్కులు అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన పనులు శుభకార్యాలు జరుగుతాయని అర్థం&period;&period; పండుగ సందర్భంలో ఇది ఖచ్చితంగా పాటిస్తారు&period;&period; ఒకవేళ తెలియకుంటే పాటించండి&period;&period; ఏదైనా దేవతా పూజలు చేస్తే మనం దేవున్ని ఉంచే పీట మీద ముగ్గు వేసి గీతలను గీస్తాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నక్షత్ర ఆకారంలో వచ్చే గీతలలో వేసే ముగ్గు భూతప్రేత పిశాచాలను దరిచేరకుండా చేస్తుందట&period;&period; అలాగే కొన్ని చుక్కల ముగ్గులలో మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉంటాయట&period;&period; అవి గీతలే కానీ మంత్ర తంత్ర యంత్ర రహస్యాలతో మనకు హాని కలిగించే శక్తులను మన దరిచేరకుండా ఆపుతాయని అంటుంటారు&period;&period; నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే టైం లో వారి చుట్టుపక్కల పుష్పాలు లతలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71991 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;muggu&period;jpg" alt&equals;"muggu history and important facts " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే దేవతా రూపాల దగ్గర స్వస్తిక్ శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయాలి&period; ఏ స్త్రీ అయినా దేవాలయంలో అమ్మవారు మహావిష్ణువు ముందు రోజు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ జన్మ జన్మల వరకు సుమంగళి గానే మరణిస్తుందని పురాణాల్లో చెప్పారు&period; ఈ విధంగా ముగ్గుల వెనక అనేక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts