ఆధ్యాత్మికం

ఇంటి ముందు ముగ్గు ఎందుకు వెయ్యాలి..? దాని వెనుక ఇంత అర్ధం ఉందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజూ ఇల్లు తుడుచుకుంటూ ఉంటారు&period; ఇంటి బయట కూడా కచ్చితంగా రోజూ తుడుచుకోవాల‌ని పెద్దలు చెప్తూ ఉంటారు&period; ఇంటి బయట చెత్తాచెదారం లేకుండా తుడుచుకుని నీళ్లు జల్లి&comma; ముగ్గు పెట్టుకోవాలని కూడా చెప్తూ ఉంటారు&period; చాలామంది రకరకాల ముగ్గులను వేస్తూ ఉంటారు&period; ఎంతో అందంగా ఇంటి గుమ్మాన్ని అలంకరించుకుంటూ ఉంటారు&period; అయితే&comma; అసలు ముగ్గులు ఎందుకు వేయాలి&period;&period;&quest; ముగ్గుల‌ అర్థం&comma; పరమార్థం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి గడప ముందు ముగ్గుల‌లో భాగంగా 2 గీతల్ని గీస్తూ ఉంటారు&period; అయితే&comma; ఇలా గీయడం వలన దుష్టశక్తులు రావట&period; పైగా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది&period; ముగ్గు వేసి నాలుగు వైపులా కూడా రెండేసి అడ్డగీతలు గీస్తూ ఉంటారు&period; అలా చేయడం వలన శుభకార్యాలు&comma; మంగళకరమైన పనులు జరుగుతాయట&period; పండుగల సమయంలో కచ్చితంగా ఇలా ముగ్గు వేసి&comma; అడ్డగీతలు గీయాలి&period; ఏ పూజ చేసుకున్నా కూడా ముందు పీట మీద దేవతని పెట్టేటప్పుడు&comma; ముగ్గు వేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57033 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;muggu&period;jpg" alt&equals;"why we must draw muggu before home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీసుకోవాలి&period; నక్షత్ర ఆకారంలో వచ్చే గీతాలతో వేసిన ముగ్గు భూత&comma; ప్రేత&comma; పిశాచాలని తొలగిస్తుంది&period; ఇవేమి మీ దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది&period; మనం పద్మాన్ని&comma; చుక్కల ముగ్గులు కూడా వేస్తూ ఉంటాము&period; వాటిలో అనేక కోణాలు ఉంటాయి&period; అవి గీతలే కాదు&period; యంత్రాలు కూడా&period; యంత్ర&comma; తంత్ర&comma; శాస్త్ర రహస్యలతో కూడి ఉండడం వలన మనకి ఎటువంటి చెడు శక్తులు కలగకుండా&comma; మనకి ఎలాంటి హాని కూడా కలగకుండా అవి చూస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకనే అసలు ముగ్గు ని తొక్కకూడదని చెప్తూ ఉంటారు&period; తులసి మొక్క దగ్గర అయితే&comma; అష్టదళ పద్మం వేసి&comma; దీపారాధన చేస్తే మంచిది&period; నూతన వధూవరులు మొదటిసారి భోజనం చేసేటప్పుడు&comma; చుట్టుపక్కల లతలు&comma; పుష్పాలు&comma; తీగలతో ఉన్న ముగ్గులను వేయాలి&period; ఓం&comma; స్వస్తిక్&comma; శ్రీ వంటి కలిగిన ముగ్గులు వెయ్యద్దు&period; ఎందుకంటే వాటిని అస్సలు తొక్కకూడదు&period; ఏ స్త్రీ అయితే దేవాలయంలో అమ్మవారు&comma; శ్రీమహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో&comma; ఆమెకి ఏడు జన్మల వరకు వైధవ్యం ఉండదు&period; సుమంగళిగానే చనిపోతుంది అని దేవీ భాగవతం&comma; బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts