ఏదైనా ఆలయానికి వెళ్లి అక్కడ కాసేపు గడిపితే ఎంతో అనందం ఉంటుంది. చాలా ప్రశాంతంగా మనం ఉండచ్చు. అందుకే చాలా మంది ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ వుంటారు.…
మనం శివాలయానికి వెళ్లగానే అక్కడ మనకు శివలింగం ముందు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నంది దర్శనం చేసుకున్న తరువాతనే శివదర్శనం చేసుకోవాలి. ఈ క్రమంలోనే…