mythology

శివున్ని ఎల్ల‌ప్పుడూ నంది కొమ్ముల నుంచి చూసే ముందుగా ద‌ర్శించుకోవాలి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా ఆలయానికి వెళ్లి అక్కడ కాసేపు గడిపితే ఎంతో అనందం ఉంటుంది&period; చాలా ప్రశాంతంగా మనం ఉండచ్చు&period; అందుకే చాలా మంది ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ వుంటారు&period; అయితే ఏ టెంపుల్ కి వెళ్లినా కూడా మనం దేవుడి ని నేరుగా దర్శించుకుంటూ ఉంటాము&period; కానీ శివుడి ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం నేరుగా కాకుండా నంది కొమ్మల మధ్య నుండి శివుడిని చూస్తాము&period; అలా చూడాలని పెద్దలు చెప్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి తర్వాత గంట మోగించి ఆ తర్వాత దేవుడిని దర్శించుకుంటారు&period; శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ముందు నంది దగ్గరికి వెళ్లి నంది కొమ్ముల మధ్య లో నుండి శివుడి విగ్రహాన్ని చూడమని అంటారు&period; అసలు ఎందుకు నంది కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని చూడాలి దాని వెనక కారణం ఏమిటి అనే విషయాన్ని చూద్దాం&period; త్రిమూర్తుల్లో పరమేశ్వరుడు ఒకరు&period; ఆయనకి విగ్రహరూపం ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85682 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;lord-shiva&period;jpg" alt&equals;"lord shiva darshan should be always from nandi horns " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివుడు ని లింగ రూపంలో మనం దర్శించుకోవాలి&period; ఆయన లయకారుడు&period; తన మూడో కన్ను తెరిస్తే సృష్టి అంతమవుతుంది&period; అంతటి శక్తి ఉంది కాబట్టి శివుడిని డైరెక్టుగా మనం దర్శించుకోకూడదు&period; దర్శించుకుంటే అరిష్టం కలుగుతుందని అంటారు కాబట్టి ముందు శివుడికి ఎదురుగా ఉన్న నంది కొమ్ముల మధ్య లో నుండి శివుడుని చూడాలి నంది చెవిలో కోరికలు చెప్తే ఆ కోరికలు నెరవేరుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts