నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి శివుడిని ఎందుకు దర్శించుకుంటారో తెలుసా ?
మనం శివాలయానికి వెళ్లగానే అక్కడ మనకు శివలింగం ముందు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నంది దర్శనం చేసుకున్న తరువాతనే శివదర్శనం చేసుకోవాలి. ఈ క్రమంలోనే ...
Read more