మన శరీరానికి రక్తం ఇంధనం లాంటిది. అది మనం తినే ఆహారాల్లోని పోషకాలతోపాటు ఆక్సిజన్‌ను శరీరంలోని అవయవాలకు, కణాలకు మోసుకెళ్తుంది. దీంతో ఆయా అవయవాలు, కణాలు సరిగ్గా…
మన చర్మంపై గాయాలు అయినప్పుడు సహజంగానే రక్తస్రావం అవుతుంది. దాన్ని ఆపేందుకు గాయం వద్దకు రక్తంలోని ప్లేట్‌లెట్లు చేరుకుంటాయి. దీంతో ఆ భాగంలో రక్తం గడ్డ కడుతుంది.…