తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అజీర్ణం సమస్య ఏర్పడినా, మలబద్దకం సమస్య వచ్చినా ఇబ్బందులు కలుగుతాయి. వీటిని పట్టించుకోకపోతే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక…