తల్లిదండ్రులు తమ పిల్లల్ని చిన్నప్పుడు ఎంతో ముద్దు చేస్తూ గారాబంగా పెంచుతారు. తమ గుండెలపై పసివారు తంతున్నా దాన్ని ఆనందంగా భరిస్తూ వారికి నడక, జ్ఞానం, మాటలు…