Off Beat

80 ఏళ్ల తండ్రికి, 45 ఏళ్ల కొడుక్కి మ‌ధ్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌…

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌ల్లిదండ్రులు à°¤‌à°® పిల్ల‌ల్ని చిన్నప్పుడు ఎంతో ముద్దు చేస్తూ గారాబంగా పెంచుతారు&period; à°¤‌à°® గుండెల‌పై à°ª‌సివారు తంతున్నా దాన్ని ఆనందంగా à°­‌రిస్తూ వారికి à°¨‌à°¡‌క&comma; జ్ఞానం&comma; మాట‌లు నేర్పిస్తారు&period; ఇక అప్పుడ‌ప్పుడే మాట‌లు à°µ‌చ్చి కొద్దిగా మాట్లాడే చిన్నారుల మెద‌ళ్ల‌లోనైతే బోలెడ‌న్ని ప్ర‌శ్న‌లు ఉంటాయి&period; à°¤‌à°® à°¤‌ల్లిదండ్రుల‌కు రోజంతా ఆ ప్ర‌శ్న‌à°²‌ను సంధిస్తూ వాటికి à°¸‌మాధానాలు రాబ‌డుతూనే ఉంటారు&period; అదేమిటి&quest; ఇదేమిటి&quest; అదెందుకు అలా ఉంది&quest; ఇది ఇలా ఉందేమిటి&quest; అంటూ ప్ర‌శ్న‌à°² మీద ప్ర‌శ్న‌లు వేసి విసిగిస్తారు&period; అడిగిందాన్నే à°®‌ళ్లీ à°®‌ళ్లీ అడుగుతూ చిరాకు తెప్పిస్తారు&period; ఇది చూసే వారికి చిరాకేమో కానీ&comma; à°¤‌ల్లిదండ్రుల‌కు మాత్రం అలా ఎన్న‌టికీ అనిపించ‌దు&period; à°¤‌à°® పిల్ల‌లు ముద్దు ముద్దు మాట‌à°²‌తో అడిగే ఎన్ని ప్ర‌శ్న‌à°²‌కైనా&comma; ఎన్ని సార్ల‌యినా వారు à°¸‌మాధానం చెబుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్ర‌మంలో ఆ పిల్ల‌లే పెరిగి పెద్ద‌వారైతే వృద్ధులైన à°¤‌à°® à°¤‌ల్లిదండ్రుల‌ను అంత‌గా à°ª‌ట్టించుకోరు&period; వారితో మాట్లాడాలన్నా నిరాస‌క్త‌à°¤‌ను ప్ర‌à°¦‌ర్శిస్తారు&period; ఆ తండ్రీ కొడుకుల à°®‌ధ్య కూడా à°¸‌రిగ్గా ఇలాగే జ‌రిగింది&period; ఆ క‌థేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; అయితే ఇది కేవ‌లం క‌ల్పిత క‌à°¥ మాత్ర‌మే సుమా&excl; ప్ర‌స్తుతం à°¸‌మాజంలో ఉన్న‌ పోక‌à°¡‌à°²‌ను ప్ర‌తిబింబిస్తూ తెర‌పైకి à°µ‌చ్చిన క‌à°¥ ఇది&period; కాబ‌ట్టి అందులోని సారాంశాన్ని గ్ర‌హిస్తే చాలు&period; అంతా అర్థ‌మైపోతుంది&period; ఇంత‌కీ ఆ క‌à°¥ ఏమిటంటే… ఓ 80 ఏళ్ల తండ్రి à°¤‌à°¨ 45 ఏళ్ల కొడుకుతో క‌లిసి à°¤‌à°® ఇంట్లోని సోఫాలో కూర్చున్నాడు&period; అప్పుడే à°ª‌క్క‌నే ఉన్న కిటికీ ఊచ‌à°²‌పై ఓ కాకి à°µ‌చ్చి వాలింది&period; దాన్ని చూసిన ఆ తండ్రి &OpenCurlyQuote;అదేమిటి&quest;’ అని కాకిని చూపిస్తూ కొడుకును ప్ర‌శ్నించాడు&period; అందుకు ఆ కొడుకు అది &OpenCurlyQuote;కాకి’ అని à°¸‌మాధానమిచ్చాడు&period; à°®‌à°°à°¿ కొద్ది నిమిషాల à°¤‌రువాత…<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72051 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;windows&period;jpg" alt&equals;"a father and a son had an interesting conversation " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే కాకిని చూపిస్తూ తండ్రి&colon; అదేమిటి&quest; అని అడిగాడు&period; కొడుకు&colon; అది కాకి అని ఓపిగ్గా à°¸‌మాధాన‌మిచ్చాడు&period; à°®‌ళ్లీ కొంత సేప‌టికి తండ్రి&colon; అదేమిటి&quest; కొడుకు&colon; అది కాకి &lpar;కోపం à°µ‌చ్చినా ఓపిగ్గానే చెప్పాడు&rpar;&period; కొద్ది సేప‌టి à°¤‌రువాత తండ్రి కొడుకుని à°®‌ళ్లీ అదే ప్ర‌శ్న అడిగాడు&period; అప్పుడు కొడుకు బిగ్గ‌à°°‌గా అరుస్తూ &OpenCurlyQuote;నేను నీకు ఎన్ని సార్లు చెప్పాలి&quest; నీకు తెలియ‌దా అది కాకి అని&period; అది ముమ్మాటికీ కాకే…’ అని పెద్ద‌గా మాట్లాడుతూ కోపంగా à°¸‌మాధానం చెప్పాడు&period; అనంత‌రం తండ్రి à°¤‌à°¨ గ‌దిలోకి వెళ్లి ఓ డైరీని తీసుకువ‌చ్చాడు&period; అది తన కొడుకు పుట్టిన‌ప్ప‌టి నుంచి ఆ తండ్రి రాసుకున్న డైరీ&period; అందులోని ఓ పేజీ చూపించి అక్క‌à°¡ ఏం రాసి ఉందో ఆ తండ్రి à°¤‌à°¨ కొడుకును చ‌à°¦‌à°µ‌à°®‌ని అన్నాడు&period; అప్పుడు ఆ కొడుకు ఇలా చ‌దివాడు…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">”ఈ రోజు నేను నా 3 ఏళ్ల ముద్దుల కొడుకు సోఫాలో కూర్చుని ఉండ‌గా అక్క‌à°¡à°¿ కిటికీపై ఓ కాకి à°µ‌చ్చి వాలింది&period; అప్పుడు నా కుమారుడు దాన్ని చూసి &OpenCurlyQuote;అదేమిటి&quest;’ అని అడిగాడు&period; అది &OpenCurlyQuote;కాకి’ అని నేను సమాధానమిచ్చాను&period; కానీ నా గారాల కొడుకు మాత్రం &OpenCurlyQuote;అదేమిటి&quest;’ అంటూ ఓ 23 సార్లు అడిగాడు&period; అయినా నాకు ఏమాత్రం కోపం రాలేదు&period; వాడి ముద్దు ముద్దు మాట‌లు చూసి ఎంతో ముచ్చ‌టేసింది&period; అందుకే ఎన్నిసార్లు అడిగినా నేను à°¨‌వ్వుతూనే వాడికి అది &OpenCurlyQuote;కాకి’ అని చెప్పాను&period; అనంత‌రం à°¦‌గ్గ‌రికి తీసుకుని ముద్దాడాను&period; నా à°ª‌సిపాప‌à°¡à°¿ అమాయ‌క‌త్వాన్ని చూస్తే వాడిపై నాకు ఎంతో ప్రేమ‌&comma; ఆప్యాయ‌à°¤ క‌లిగింది&period;”<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు తెలిసిందా&period;&period;&excl; పైన మేం ఎందుకు అలా చెప్పామో&period;&period;&excl; అయితే మేం ముందే చెప్పాం క‌దా&comma; ఇది కేవలం క‌à°¥ మాత్ర‌మే అని&period; కాబ‌ట్టి సారాంశాన్ని మాత్ర‌మే గ్ర‌హించండి&period; అంతే చాలు&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts