ఉదయాన్నే పళ్లు తోముకున్నారా..? అవును… స్నానం చేశారా..? అవును… డ్రెస్ వేసుకున్నారా..? అవునండీ, అవును… మరి అండర్ వేర్..? మార్చారా..? లేదా..? ఆ… అండర్ వేర్ మార్చకుండా…
జిహ్వకోరుచి అన్న చందంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాలందరూ తమ ఇష్టాలకు అనుగుణంగా రక రకాల డిజైన్లు, కలర్లు కలిగిన ఆకర్షణీయమైన ఫ్యాషనబుల్ దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు.…