technology

ఫోన్ల‌లో ఉండే ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్లు ఎలా ప‌నిచేస్తాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌ప్పుడు à°®‌నం వాడిన పాత à°¤‌రం ఫోన్ల‌లో అస‌లు లాక్‌లే లేవు&period; కీప్యాడ్ మీద ఉండే à°¬‌ట‌న్ల‌ను ప్రెస్ చేస్తే ఫోన్లు లాక్ అయ్యేవి&period; à°¤‌రువాతి కాలంలో పాస్‌à°µ‌ర్డ్‌&comma; ప్యాట్ర‌న్ లాక్ పెట్టుకోగ‌లిగే ఫోన్లు à°µ‌చ్చాయి&period; ఇక ఇప్పుడు ఫింగర్‌ప్రింట్‌&comma; ఐరిస్ స్కాన‌ర్‌లు à°µ‌చ్చేశాయి&period; ఈ క్ర‌మంలోనే నేటి à°¤‌రుణంలో à°®‌à°¨‌కు à°²‌భిస్తున్న చాలా à°µ‌à°°‌కు ఫోన్ల‌లో ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు&period; వీటితో à°®‌నం ఫోన్ల‌ను అన్‌లాక్ చేసుకుంటున్నాం&period; కొన్ని ఫోన్ల‌లో ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్ల ద్వారా ఫొటోలు తీసుకుంటున్నాం&comma; ఇత‌à°° à°ª‌నులు కూడా చేసుకుంటున్నాం&period; అయితే నిజానికి మీకు తెలుసా&period;&period;&quest; అస‌లు ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్లు ఎలా à°ª‌నిచేస్తాయో&period;&period;&quest; అదే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల‌లో మొత్తం 3 à°°‌కాలు ఉన్నాయి&period; అవి ఆప్టిక‌ల్‌&comma; కెపాసిటివ్‌&comma; అల్ట్రాసోనిక్ అని మూడు ఫింగ‌ర్‌ప్రింట్ స్కానర్లు ఉన్నాయి&period; అయితే కేవ‌లం ఆప్టిక‌ల్‌&comma; కెపాసిటివ్ అనే రెండు à°°‌కాల ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల‌నే స్మార్ట్‌ఫోన్ల‌లో ఏర్పాటు చేస్తున్నారు&period; ఇక ఆప్టిక‌ల్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌ ఎలా à°ª‌నిచేస్తుందంటే… ఇందులో చిన్న‌పాటి కెమెరా ఉంటుంది&period; అది à°®‌à°¨ ఫింగ‌ర్‌ప్రింట్‌ను వివిధ à°°‌కాలుగా స్కాన్ చేసి డిజిట‌ల్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది&period; ఆ డిజిట‌ల్ ఇమేజ్‌ను అంత‌కు ముందే ఫోన్‌లో సేవ్ అయిన à°®‌రో డిజిట‌ల్ ఇమేజ్‌తో పోలుస్తుంది&period; ఆ క్ర‌మంలో సేవ్ అయి ఉన్న డిజిట‌ల్ ఇమేజ్‌తో అప్పుడు తీసిన డిజిట‌ల్ ఇమేజ్ à°¸‌రిపోతే ఫోన్ అన్‌లాక్ అవుతుంది&period; ఇలా ఆప్టికల్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73073 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;finger-print-scanner&period;jpg" alt&equals;"do you know how finger print scanners in smart phones work " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కెపాసిటివ్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ ఎలా à°ª‌నిచేస్తుందంటే… à°®‌నం స్కాన‌ర్‌పై వేలిని ఉంచిన‌ప్పుడు దాని కింద ఉండే చిన్న చిన్న కెపాసిటర్ సర్క్యూట్లు à°®‌à°¨ వేలి ముద్ర‌ను అన‌లాగ్ ఫార్మాట్‌లో కాప్చ‌ర్ చేస్తాయి&period; అనంత‌రం దాన్ని డిజిటల్ ఇమేజ్‌గా మార్చుతాయి&period; అప్పుడు ఆ డిజిట‌ల్ ఇమేజ్ అంతకు ముందు సేవ్ అయి ఉన్న డిజిట‌ల్ ఇమేజ్‌తో పోల్చి ఆ రెండు ఇమేజ్‌లు à°¸‌రిపోతే అప్పుడు డివైస్‌ను అన్‌లాక్ చేస్తుంది&period; ఇలా కెపాసిటివ్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ à°ª‌నిచేస్తుంది&period; అయితే ఈ రెండు ఫింగర్‌ప్రింట్ స్కానర్ల‌లో జ‌రిగే ఆ ప్రాసెసింగ్ అంతా కేవ‌లం సెకన్‌లో కొన్ని వంతుల వ్య‌à°µ‌ధిలో మాత్ర‌మే పూర్తి అవుతుంది&period; అంత వేగంగా అవి ఫింగ‌ర్‌ప్రింట్ ఇమేజ్‌à°²‌ను ప్రాసెస్ చేస్తాయి&period; అందుకనే మనం ఫోన్ల‌ను ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల ద్వారా అంత వేగంగా అన్‌లాక్ చేసుకుంటాం&period; ఏది ఏమైనా&period;&period; ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్లు ఇంత వేగంగా à°®‌à°¨ వేలిముద్ర‌à°²‌ను ప్రాసెస్ చేస్తాయంటే నిజంగా à°¨‌మ్మ‌à°¶‌క్యంగా లేదు క‌దా&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts