telangana

పెద్ద‌ల‌కు ఒక న్యాయం, పేద‌ల‌కు మ‌రో న్యాయ‌మా : కేటీఆర్

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అక్ర‌à°® క‌ట్ట‌డాలపై కొర‌టా ఝులిపిస్తున్న విష‌యం తెలిసిందే&period; ఇప్ప‌టికే ఎన్నో క‌ట్టడాల‌ను పూర్తిగా నేల‌à°®‌ట్టం చేశారు&period; హైడ్రా పేరిట ఆక్ర‌à°®‌à°£‌దారుల గుండెల్లో రైళ్లు à°ª‌రుగెత్తిస్తున్నారు&period; అయితే హైడ్రా పెట్టడం మంచి ఉద్దేశ‌మే అయిన‌ప్ప‌టికీ à°¬‌డాబాబుల‌కు మాత్రం ఇళ్లు ఖాళీ చేసేందుకు టైమ్ ఇస్తున్నార‌ని&comma; పేద‌&comma; à°®‌ధ్య à°¤‌à°°‌గ‌తి à°µ‌ర్గాల ప్ర‌జ‌à°²‌కు మాత్రం ఇళ్లు ఖాళీ చేసేందుకు అస‌లు à°¸‌à°®‌యం ఇవ్వ‌డం లేద‌ని ఆరోప‌à°£‌లు వినిపిస్తున్నాయి&period; ఈ నేప‌థ్యంలో ఈ విష‌యంపై అటు ప్ర‌తిప‌క్షాలు కూడా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నాయి&period; ఇక దీనిపై బీఆర్ఎస్ à°µ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌&comma; మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైద‌రాబాద్ లో హైడ్రా పేరిట పెద్ద‌à°²‌కు ఒక న్యాయం&comma; పేద‌à°²‌కు à°®‌రో న్యాయం జ‌రుగుతుంద‌ని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు&period; సీఎం సోద‌రుల‌కు ఒక న్యాయం&comma; పేద‌à°²‌కు à°®‌రో న్యాయ‌మా &quest; హైడ్రా పేరిట ఎక్కువ‌గా పేద‌à°² ఇళ్లే కూలుస్తున్నారు&period; అలాంటి వారికి à°¡‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను ఇవ్వాలి&period;&period; అని కేటీఆర్ అన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48771 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;ktr&period;jpg" alt&equals;"ktr asks on hydra demolitions " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూసీ సుంద‌రీక‌à°°‌à°£ పేరుతో భారీ కుంభ కోణం జ‌రుగుతుంద‌ని కేటీఆర్ ఆరోపించారు&period; పాకిస్థాన్ కంపెనీల‌కు టెండ‌ర్లు ఇస్తున్నార‌ని&comma; ఈ ప్రాజెక్టుకు రూ&period;à°²‌క్ష‌న్నర కోట్లు అవ‌à°¸‌à°°‌మా&period;&period; అని ఆయ‌à°¨ ప్ర‌శ్నించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts