vastu

పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటేనే సంతోషం.. ఆ ఎన‌ర్జీ పెర‌గాలంటే ఇంట్లో ఇలా చేయండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">పాజిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంతోషాలు ఉంటాయి&period; పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట బాధలే ఉండవు పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఉండదు&period; ఇన్ని లాభాలు పాజిటివ్ ఎనర్జీ వలన ఉన్నాయి కాబట్టే ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో పాజిటివ్ ఎనర్జీని కలిగించుకోవడానికి చూస్తూ ఉంటారు&period; మీ ఇంట్లో కూడా సానుకూల పవనాలు కలగాలంటే కచ్చితంగా ఇలా చేయాల్సిందే&period; ఇంటి లోపల నుండి పూర్తి నెగిటివిటీని ఇలా తొలగించుకో వచ్చు మంచి పాజిటివ్ ఎనర్జీ తో సుఖంగా జీవించొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇంట్లో ఉండే గడియారం&comma; చేతి వాచీ ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి అవి ఆగిపోకూడదు&period; అవి ఆగిపోతే కచ్చితంగా నెగటివ్ ఎనర్జీ అక్కడ కలుగుతుంది ఇంటి గోడలకి గడియారం పెట్టినప్పుడు తూర్పు&comma; ఉత్తరం&comma; పడమర దిక్కుల్లో గడియారాలని పెట్టండి ఇంటి లోపల అసలు ఆకుపచ్చ గడియారాన్ని పెట్టకూడదు దాని వలన ఇబ్బందులు వస్తాయి&period; అలానే ఎప్పటికప్పుడు గడియారం క్లీన్ చేసి ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89194 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;positive-energy&period;jpg" alt&equals;"do like this in your home to get positive energy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి లోపల అసలు మెటల్ ఫర్నిచర్ అనేది ఉండకూడదు మెటల్ ఫర్నిచర్ ఉంటే అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంటుంది&period; ఇంట్లో తులసి మొక్క ఉంటే కచ్చితంగా అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది&period; మరి ఇక ఆలస్యం ఎందుకు పాజిటివ్ ఎనర్జీ ని ఎలా కలిగించుకోవాలో చూశారు కదా మరి ఈ విధంగా మీ ఇంట్లో మార్పులు చేసి నెగటివ్ ఎనర్జీ కి దూరంగా ఉండండి&period; పాజిటివ్ ఎనర్జీ తో సుఖంగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts