vastu

వాస్తు ప్ర‌కారం ఈ మొక్క‌లు మీ ఇంట్లో ఉంటే ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. జాగ్ర‌త్త‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ఇంటి చుట్టూ లేదా ఇంటి పరిసరాలలో ఎన్నో రకాల మొక్కలు&comma; చెట్లను పెరుగుతుంటాయి&period; వాటిలో కొన్ని మనం నాటినవి అయితే మిగిలినవి సహజంగా పెరిగినవిగా ఉంటాయి&period; అయితే ఇందులో కొన్ని రకాల మొక్కలను వాస్తు ప్రకారం కూడా నాటతారు&period; మరికొన్ని మొక్కలు తెలిసి తెలియక నాటుతూ ఉంటారు&period; అయితే కొన్ని రకాల మొక్కలు ఆర్థిక సమస్యలను దూరం చేస్తే&period;&period; మరి కొన్ని మొక్కలు ఆర్థిక సమస్యలను తీసుకురావడంతో పాటు దరిద్రం వెంటాడేలా చేస్తాయి&period; ఒకవేళ మీ ఇంటి చుట్టూ కీడు కలిగించే ఈ చెట్లు ఉంటే వెంటనే వాటిని తొలగించాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు&period; లేకపోతే ఇంట్లో అనేక అనర్థాలు&comma; ఇబ్బందులు కలుగుతాయని వారు పేర్కొంటున్నారు&period; మరి ఇంటి ఆవరణలో ఎటువంటి మొక్కలు చెట్లు ఉండకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి పరిసరాల్లో తుమ్మ చెట్లు ఉండకూడదు&period; ఈ చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే నెగెటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది&period; ఇంటి సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది&period; దీని కారణంగా ఇంటి వాతావరణం కూడా గందరగోళంగా మారుతుంది&period; ఇంటి చుట్టుపక్కల కాక్టస్ మొక్కలను నాటకూడదు&period; ఇంట్లో ఆ మొక్కలు ఉంటే ఉద్రిక్త వాతవరణం ఉంటుంది&period; కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి&period; చాలామంది అలంకరణ కోసం ఈ మొక్కలు నాటుతారు&period; కానీ అస్సలు ఈ మొక్కలను నాటకండి&period; నాటితే ఇంట్లో బాధలు&comma; చికాకులు పెరుగుతాయి&period; రేగు చెట్టున్న ఇంట్లో కష్టాలు కలుగుతాయి&period; రేగు చెట్టులోని ముళ్ల కారణంగా ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది&period; ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతుంది&period; రేగు చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవత నివసించదని వాస్తు పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86613 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;plants&period;jpg" alt&equals;"do not keep these plants in your home or else you will get troubles " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ&comma; ఉసిరి చెట్లు లేకుండా చూడాలి&period; ఇలాంటి చెట్లు ఉంటే ఇంట్లో కష్టాలు పెరుగుతాయి&period; కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి&period; అశుభాలు కలుగుతాయని చాలామంది అంటుంటారు&period; ముళ్ళున్న పూలు&comma; పండ్ల చెట్లు ఇంట్లో ఉంటే ఏది కలిసి రాదన్న విషయం గుర్తుంచుకోవాలి&period; చాలా మంది చింత&comma; గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతుంటారు&period; అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది&period; మీరు నివసించే ఇంటికి మరీ దగ్గర్లో అవి ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఉంది&period; గోరింటాకు మొక్కలు ఇంట్లో ఉండటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period; గోరింటాకు మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల ఆలోచనలు వస్తాయని&comma; ఆ గృహస్తులు ప్రశాంతంగా జీవించ లేరని అంటున్నారు&period; కాబట్టి అలాంటి మొక్కలను ఇంటి ఆవరణలో కాకుండా ఇంటికి దూరంగా పెంచటం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి చుట్టూ చింతచెట్లు పెంచడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది&period; కొందరు పూజకు పత్తి పనికొస్తుందనే ఉద్దేశంతో ఇంట్లోనే పత్తి మొక్కలను పెంచుకుంటుంటారు&period; అయితే వాటిని వీలైనంత వరకు పెంచుకోకుండా ఉండడమే మంచిది&period; పత్తి మొక్కలు ఇంట్లో ఉంటే పలు రకాల అనర్ధాలకు దారితీస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts