vastu

మీ ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పెర‌గాలా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు చాల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు&period; కానీ ఎక్కువసేపు ఇళ్లల్లో కూర్చుంటే మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది&period; అలానే ఆఫీస్ లాగ ఇల్లు ఉండకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి&period; ఏది ఏమైనా ఈ చిన్న చిన్న మార్పులు చేస్తే అందంగా ఉండడమే కాక మనస్సు అంతా ప్రశాంతంగా&comma; ఆహ్లాదంగా మారుతుంది&period; పాజివిటీ కూడా ఉంటుంది&period; అయితే మరి పూర్తిగా ఇప్పుడే వీటి కోసం తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏది ఏమైనా ఇల్లు శుభ్రంగా ఉండాలి&period; అలా లేకపోతే హాయిగా ఉండదు&period; ఎదో ఇబ్బందిగా ఉంటుంది&period; కాబట్టి ముందు చిందరవందరగా కనిపించే వస్తువులని అన్ని కూడా సర్దేయండి&period; లేకుంటే మీ ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది&period; కాబట్టి ఫస్ట్ ఇది క్లియర్ చేసేయండి&period; తీసిన వస్తువుని తీసిన చోట పెడితే అందంగా ఉంటుంది గది&period; ముఖ్యమైన విషయం ఏమిటంటే&period;&period; ఇంటిని అందంగా సర్దుకునే మహిళల్లో మానసిక ఒత్తిడిని ప్రేరేపించే కార్టిజోల్ అనే హార్మోన్‌ తక్కువగా ఉత్పత్తి అవుతుందని నిపుణులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76623 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;home&period;jpg" alt&equals;"follo these tips to increase positive energy in home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే రంగులు మన చుట్టూ అందాన్ని&comma; ఆనందాన్ని సృష్టిస్తాయి&period; ఇంటి గోడలకు&comma; అలంకరణలో మనసుకి నచ్చిన రంగుల్ని ఎంపిక చేసుకుంటే ఆనందంగా ఉండొచ్చు&period; కాబట్టి మీ ఇంట్లో ఉండే కలర్స్ పై కూడా మీరు దృష్టి పెట్టండి&period; ఇది ఇలా ఉండగా మొక్కలు కూడా ఒత్తిడిని దూరం చేయడంలో సహాయ పడతాయి&period; మనసుకు ఆహ్లాదాన్ని&comma; ఆరోగ్యాన్ని పంచుతాయి&period; పెరటి మొక్కలు ఇంటి అందాన్ని కూడా పెంచుతాయి&period; కాబట్టి మొక్కలని కూడా పెంచడం మంచిది&period; అపార్ట్‌మెంట్లలో ఉండేవాళ్లయితే&comma; కుండీల్లో పెంచుకునే మొక్కలను బాల్కనీల్లో పెట్టేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం అందంగా ఉంచుకోవడం చెయ్యాలి&period; పాత దుస్తులు&comma; పనికిరాని వస్తువులను ఎక్కువగా పెట్టుకుంటే చిరాకు పెరిగిపోతుంది&period; ఇంటి అందాన్ని దెబ్బతీయడంతో పాటు బొద్దింకలు&comma; దోమలకు ఆవాసాలుగా మారి లేనిపోని రోగాలు కూడా వ్యాపిస్తాయి&period; మీకు అవసరం లేనివి లేని వాళ్ళకి ఇస్తే మీకు ఆనందంతో పాటు పాజిటివిటీ వస్తుంది&period; దానం చేయడంతో సంతృప్తి కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts