vastu

ఆర్థిక స‌మ‌స్య‌లు పోవాలంటే ఈ మొక్క‌ను ఇంట్లో పెంచుకోండి.. ధ‌నాన్ని ఆక‌ర్షిస్తుంది..!

ఆర్థిక స‌మ‌స్య‌లు అనేవి చాలా మందికి ఉంటాయి. అయితే చాలా వ‌ర‌కు ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు వాస్తు కార‌ణం అవుతుంటుంది. అందువ‌ల్ల వాస్తు దోషాన్ని తొల‌గించుకుంటే ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా ఉండ‌వు. ఇక వాస్తు దోషాన్ని తొల‌గించే మొక్క‌ల్లో ఈ మొక్క కూడా ఒక‌టి. దీని పేరు క్రాసులా ప్లాంట్ (Crassula Plant). ఈ మొక్క‌ను ఇంట్లో పెట్టుకోవ‌డం వ‌ల్ల వాస్తు దోషం పోతుంది.

ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం క్రాసులా ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషం పోతుంది. ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఈ మొక్క ధ‌నాన్ని ఆక‌ర్షిస్తుంది. ఈ మొక్క వ‌ల్ల ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంది. అనేక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందువ‌ల్ల ఈ మొక్క‌ను ఇంట్లో పెంచుకోవాలి. దీనికి రోజూ కొద్దిగా నీరు పోస్తే చాలు, వాస్తు దోషం పోయి ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

grow crassula plant in home to attract wealth

క్రాసులా ప్లాంట్‌ను ఇంట్లో సూర్య కిర‌ణాలు ప‌డే చోట ఉంచితే మంచిది. దీంతో ఈ మొక్క‌పై సూర్య కిర‌ణాలు ప‌డితే పాజిటివ్ ఎనర్జీ వ‌స్తుంది. దోషాలు పోతాయి. ధ‌నం ఆకర్షించ‌బ‌డుతుంది. సూర్య కిర‌ణాలు ప‌డే చోటు ఇంట్లో లేక‌పోయినా ఫ‌ర్వాలేదు, దీన్ని ఇంట్లో ఎక్క‌డైనా పెట్టుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

Admin

Recent Posts