హెల్త్ టిప్స్

Health : ఈ ఆరోగ్య చిట్కాలని పాటిస్తే.. అసలు డాక్టర్ దగ్గరకి వెళ్ళక్కర్లేదు..!

Health : చాలా మంది తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. నిజానికి కొన్ని తప్పుల‌ వలన మనమే ప్రమాదంలో పడాల్సి ఉంటుంది. అందరికీ ఉపయోగపడే చిట్కాలు ఇవి. వీటిని కనుక పాటించారంటే, మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. నిలబడి అసలు నీళ్లు తాగకూడదు. నిలబడి నీళ్లు తాగడం వలన మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఒకవేళ నిలబడి నీళ్లు తాగితే, మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే, ఆ సమస్యని ఏ వైద్యుడు కూడా బాగు చేయలేరట. సో ఎప్పుడైనా నీళ్లు తాగేటప్పుడు, ఖచ్చితంగా కూర్చుని నీళ్లు తాగండి.

అదే విధంగా బాగా వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి కింద కానీ ఏసీలో కానీ నిద్రపోతే శరీరం పెరిగి లావు అయిపోతారు. 70 శాతం నొప్పులకి, ఒక గ్లాసు వేడి నీళ్లు చాలా చక్కగా పని చేస్తాయి. నిజానికి ఒక పెయిన్ కిల్లర్ కూడా అంతలా పనిచేయలేదట. వేడి నీళ్ల‌లో నిజంగా మ్యాజిక్ ఉంది. కుక్కర్లో పప్పును ఉడికించుకోవడం మంచిది కాదు. కుక్కర్లో పప్పు ఉడకదు. మెదుపుతుంది అంతే. అందుకని గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కలుగుతాయి.

follow these health tips you will not need to go to doctor

బ్రిటిష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలని అనారోగ్య పాలుచేయడానికి, అల్యూమినియం పాత్రలని ఉపయోగించారు. అల్యూమినియం పాత్రల వల్ల అనేక సమస్యలు కలుగుతాయి. షర్బత్ ని కానీ కొబ్బరి నీళ్ల‌ని కానీ ఉదయం పదకొండు గంటల్లోపు తాగితే అమృతంలా పనిచేస్తాయి. పక్షవాతం వచ్చిన వాళ్ళ ముక్కులో దేశవాళీ ఆవు నెయ్యిని వేస్తే 15 నిమిషాల్లో నయం అయిపోతుంది.

ప్రతిరోజు నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే అసలు డాక్టర్ తో పనే ఉండదు. నల్ల ఎండు ద్రాక్ష, అరటిపండు, బాదంల‌లో ఏదో ఒకటి తప్పనిసరిగా రోజు తీసుకోవడం మంచిది. అరటిపండును తింటే నీరసం తగ్గుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి. కళ్ళు, చర్మం కాంతివంతంగా మారడానికి నానబెట్టిన బాదం బాగా పనిచేస్తుంది. ఎండుద్రాక్ష తీసుకుంటే ఒంట్లో రక్తం పెరుగుతుంది. ఇలా ఈ చిట్కాలని పాటిస్తే ఇంకాస్త ఆరోగ్యంగా ఉండొచ్చు.

Admin

Recent Posts