vastu

TV Fridge And Sofa : ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌, సోఫాల‌ను అస‌లు ఏ దిక్కున పెట్టాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">TV Fridge And Sofa &colon; వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే కల‌సి వస్తుంది&period; చాలా మంది వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు&period; అలాగే మనం ఇంట్లో ఎన్నో సామాన్లు పెడుతూ ఉంటాము&period; వాటిని కూడా వాస్తు ప్రకారం పెట్టుకుంటేనే మంచిది&period; వాస్తు ప్రకారం అనుసరించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది&period; నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది&period; వాస్తు శాస్త్రం ప్రకారం పండితులు కొన్ని నియమాలని తెలియ‌జేస్తున్నారు&period; వాటిని తెలుసుకొని ఆచరించినట్లయితే మీకు కూడా అంతా మంచే జరుగుతుంది&period; ఏ సమస్యలు రావు&period; ఆనందంగా ఉండొచ్చు&period; పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో టీవీ&comma; ఫ్రిడ్జ్&comma; సోఫా వంటివి ఏ దిశలో పెట్టుకుంటే కలిసి వస్తుంది&period;&period;&quest;&comma; ఏ దిశలో వాటిని పెట్టుకోవాలి&period;&period; అనే ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం&period; సోఫాని దక్షిణం వైపు కానీ పశ్చిమ దిశలో కానీ పెట్టుకోవడం మంచిది&period; ఇది ఇంటికి ఆనందాన్ని&comma; శ్రేయస్సుని తీసుకువస్తుంది&period; ఇలా ఈ దిశలో మీరు సోఫాని పెట్టడం వలన పేదరికం కూడా ఉండదు&period; లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56751 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;tv-fridge&period;jpg" alt&equals;"in which direction we have to put tv and fridge " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక టీవీ విషయానికి వస్తే టీవీని ఇంటి తూర్పు గోడకి పెట్టాలి&period; టీవీని తూర్పు దిశలో పెట్టుకుని చూడడం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది&period; ఆనందం&comma; ఐశ్వర్యం కలుగుతాయి&period; ఇక ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఫ్రిడ్జ్ ని ఈశాన్యం వైపు మాత్రం పెట్టకూడదు&period; అలాగే ఇంటి గోడలకి&comma; మూలలకి కనీసం ఒక అడుగు దూరం ఉంచిపెట్టుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రిడ్జ్ ని ఉత్తరం లేదా పశ్చిమ వైపు పెట్టుకుంటే మంచిది&period; ఇలా అయితే కలిసి వస్తుంది&period; సమస్యలేమీ రావు&period; సంతోషంగా ఉండొచ్చు&period; మైక్రోవేవ్&comma; స్టవ్ వంటివి ఫ్రిడ్జ్ దగ్గర పెట్టకండి&period; ఈ రెండింటినీ పక్క పక్కన పెట్టడం వలన అనేక సమస్యలను ఎదుర్కోవాలి&period; ఫ్రిడ్జ్ ని ఈశాన్యం వైపు లేదంటే నైరుతి మూలలో అసలు పెట్టకండి&period; ఇలా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి&period; సంతోషంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts