వినోదం

Swayam Krushi Arjun : స్వయంకృషి సినిమా చిన్నోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Swayam Krushi Arjun &colon; ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు&period; బాల్యంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి పేరు సొంతం చేసుకున్న బాలనటులు పెద్ద అయ్యాక హీరోగా చాలామంది సక్సెస్ అయ్యారు&period; మరికొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా మంచి పేరు సంపాదించినప్పటికీ హీరోగా ప్రయత్నించి విఫలమయ్యారు&period; మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె&period;విశ్వనాథ్ దర్శకత్వంలో 1987లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం స్వయంకృషి&period; ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్ గా నటించగా చైల్డ్ ఆర్టిస్ట్&period;&period; మాస్టర్ అర్జున్ కీ రోల్ లో నటించాడు&period; ఇందులో మాస్టర్ అర్జున్ నటనతో అందరినీ కట్టిపడేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత తాతినేని రామారావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ&comma; శ్రీదేవి జంటగా వచ్చిన పచ్చని కాపురం సినిమాలో కూడా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు మాస్టర్ అర్జున్&period; ఈ సినిమాలో శ్రీదేవి&comma; కృష్ణ విడిపోయిన తర్వాత ఎంతో బాధపడే కొడుకు పాత్రలో నటించాడు అర్జున్&period; అలాగే శోభన్ బాబు&comma; సుహాసిని&comma; ప్రీతిలు నటించిన ఇల్లాలు ప్రియురాలు సినిమాలో కూడా మాస్టర్ అర్జున్ నటించాడు&period; ఇందులో శోభన్ బాబు ప్రియురాలు ప్రీతికి జన్మించిన బాలుడిగా అర్జున్ నటించాడు&period; ప్రియురాలు ప్రీతి చనిపోవడంతో మాస్టర్ అర్జున్ సుహాసిని ఇంటికి వెళ్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56755 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;swayam-krushi&period;jpg" alt&equals;"do you know what swayam krushi arjun is doing now " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కడ సుహాసిని పిల్లలతో&comma; సుహాసినితో తిట్లు తింటూ ఉంటాడు&period; ఆ సమయంలో అర్జున్ నటన అందరినీ కట్టిపడేస్తుంది&period; అలా చిన్నతనంలోనే ఎన్నో అద్భుతమైన పాత్రల్లో ఒదిగిపోయిన మాస్టర్ అర్జున్ హిందీ&comma; కన్నడ&comma; భాషలలో కూడా నటించాడు&period; పెద్దవాడైన తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు&period; కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు&period; దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి&period;&period; ఉన్నత చదువులు చదివి అమెరికాలో డాక్టర్ గా సెటిల్ అయ్యాడు&period; అయినప్పటికీ సంగీతంపై మక్కువ ఉండడంతో అప్పుడప్పుడూ సంగీత కచేరీలు చేస్తున్నాడు అర్జున్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-56756" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;swayam-krushi-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts