vastu

Pocket : ఈ వ‌స్తువుల‌ను మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింటా మీదే విజ‌యం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pocket &colon; à°®‌à°¨‌లో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని అనుస‌రిస్తూ ఉంటారు&period; వాస్తు శాస్త్రానికి అనుగుణంగా à°ª‌నులు చేస్తూ ఉంటారు&period; ఇంటి నిర్మాణంలో కూడా వాస్తు శాస్త్రాన్ని ఖ‌చ్చితంగా పాటించేవారు ఉన్నారు&period; అన్ని à°¸‌రిగ్గా ఉంటేనే వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ లేకుండా ఉంటుంది&period; అలాగే ఈ నెగెటివ్ ఎన‌ర్జీ ఇంటిపైనే కాకుండా ఇంట్లో ఉండే వారిపై కూడా ఉంటుంది&period; కొన్ని à°°‌కాల చిట్కాల‌ను పాటించ‌డం వల్ల ఈ నెగెటివ్ ఎన‌ర్జీ నుండి à°®‌నం చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; వాస్తుశాస్త్రం ప్ర‌కారం ఈ మూడు à°µ‌స్తువుల‌ను ఎల్ల‌ప్పుడూ మీ à°µ‌ద్ద ఉంచుకోవ‌డం వల్ల నెగెటివ్ ఎన‌ర్జీ తొల‌గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీపై చెడు దృష్టి à°ª‌à°¡‌కుండా ఉంటుంది&period; వాస్తు దోషాలు తొల‌గిపోతాయి&period; మీరు చేసే ప్ర‌తి à°ª‌నిలోనూ విజ‌యం సాధిస్తారు&period; వాస్తుశాస్త్రం ప్ర‌కారం మీ à°µ‌ద్ద ఉంచుకోవ‌à°²‌సిన à°µ‌స్తువులు ఏమిటో… ఇప్పుడు తెలుసుకుందాం&period; వాస్తు ప్ర‌కారం మీ à°µ‌ద్ద ఉండాల్సిన à°µ‌స్తువుల‌ల్లో అగ్గిపెట్టె కూడా ఒక‌టి&period; అగ్గి పెట్టె మీ à°µ‌ద్ద ఉండ‌డం à°µ‌ల్ల దుష్ట‌à°¶‌క్తులు మీకు దూరంగా ఉంటాయి&period; మీపై చెడు దృష్టి à°ª‌à°¡‌కుండా ఉంటుంది&period; అలాగే క‌ర్పూరాన్ని కూడా ఎల్ల‌ప్పుడూ మీ à°µ‌ద్ద ఉంచుకోవ‌డం à°µ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ దూర‌à°®‌వుతుంది&period; మీకు అదృష్టం క‌లిసి à°µ‌స్తుంది&period; à°¡‌బ్బు క‌లిసి à°µ‌స్తుంది&period; అలాగే మీ à°¦‌గ్గ‌à°° ఉంచుకోవాల్సిన à°®‌రో à°µ‌స్తువు బిర్యానీ ఆకు&period; దీనిని వంట‌లల్లో ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64233 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;pocket&period;jpg" alt&equals;"put these items in your pocket for luck " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిర్యానీ ఆకును మీ జేబులో ఉంచుకోవ‌డం à°µ‌ల్ల రాహు సంబంధిత దోషాలు తొల‌గిపోతాయి&period; మీరు ఏ ఆటంకం లేకుండా à°ª‌నులు చేసుకోగ‌లుగుతారు&period; ఈ విధంగా ఈ మూడు à°µ‌స్తువుల‌ను ఎల్ల‌ప్పుడూ మీ వద్ద ఉంచుకోవ‌డం à°µ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ తొల‌గిపోతుంది&period; మీకు దిష్టి à°¤‌గ‌à°²‌కుండా ఉంటుంది&period; ఎటువంటి దుష్ట‌à°¶‌క్తులు మీ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts