viral news

పబ్లిగ్గా అంద‌రి ముందు బ్రా ధ‌రించి రీల్స్ చేద్దామ‌నుకుంటే.. రివ‌ర్స్ అయింది.. వైర‌ల్ వీడియో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం à°¨‌డుస్తున్న‌ది సోష‌ల్ మీడియా యుగం కావ‌డంతో కొంద‌రు అందులో పాపుల‌ర్ అయ్యేందుకు లేదా కొంద‌రు అందులో à°¡‌బ్బులు సంపాదించేందుకు చేయ‌కూడ‌ని వీడియోలు చేస్తున్నారు&period; కొంద‌రు కొండ అంచున‌&comma; జ‌à°²‌పాతాల అంచున రీల్స్ చేస్తూ ప్రాణాల‌ను కోల్పోతున్నారు&period; అయితే కొంద‌రు మాత్రం à°ª‌బ్లిగ్గా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు&period; ప్ర‌జ‌లు అంద‌రూ చూస్తున్నారు అనే కామ‌న్ సెన్స్ లేకుండా&comma; చేయ‌కూడ‌ని à°ª‌నులు చేస్తూ వాటిని రీల్స్ లా మార్చి సోష‌ల్ మీడియాలో పెడుతున్నారు&period; ఎందుకు ఇదంతా అని అడిగితే మా ఇష్టం అని à°¸‌మాధానం చెబుతున్నారు&period; అయితే అక్క‌à°¡ కూడా à°¸‌రిగ్గా ఇలాగే జ‌రిగింది&period; ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¹‌ర్యానాలోని పానిప‌ట్‌లో ఓ వ్య‌క్తి à°ª‌బ్లిగ్గా బ్రా à°§‌రించి రీల్స్ చేయ‌బోయాడు&period; అయితే అది గ‌à°®‌నించిన స్థానికులు అత‌న్ని à°ª‌ట్టుకుని చిత‌క‌బాదారు&period; అలా ఛండాల‌పు à°ª‌ని ఎందుకు చేస్తున్నావ‌ని అడిగితే&period;&period; à°¤‌à°¨‌కు సోష‌ల్ మీడియాలో చాలా మంది ఫాలోవ‌ర్లు ఉన్నార‌ని&comma; వారు ఇలాంటి వీడియోల‌ను ఎక్కువ‌గా ఇష్ట‌à°ª‌డుతున్నార‌ని&comma; క‌నుక‌నే ఇలాంటి రీల్స్ చేస్తున్నాన‌ని అత‌ను à°¸‌మాధానం చెప్పాడు&period; దీంతో స్థానికులు అవాక్క‌య్యారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59104 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;viral-video&period;jpg" alt&equals;"man wore bra publicly and created nuisance in public " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చుట్టు à°ª‌క్క‌à°² వారంద‌రూ అత‌న్ని à°ª‌ట్టుకుని నాలుగు దెబ్బలు వేశారు&period; à°¤‌రువాత ఇలాంటి గ‌లీజ్ à°ª‌నులు చేయ‌డానికి సిగ్గు లేదా&comma; à°ª‌బ్లిగ్గా ఇలాంటివి చేయ‌కూడ‌దు&comma; నువ్వు చేసిన à°ª‌నికి à°®‌హిళ‌లు సిగ్గుతో à°¤‌à°²‌దించుకున్నారు&comma; నువ్వు సారీ చెప్పాల్సిందే&period;&period; అంటూ అంద‌రూ అత‌న్ని నిల‌దీశారు&period; దీంతో అత‌ను సారీ చెప్పి అక్క‌à°¡à°¿ నుంచి వెళ్లిపోయాడు&period; అయితే అత‌నిపై ఎలాంటి పోలీసు కేసు à°¨‌మోదు కాలేదు&period; కానీ ఆ à°¸‌à°®‌యంలో తీసిన వీడియో మాత్రం వైర‌ల్‌గా మారింది&period; దీంతో నెటిజ‌న్లు సైతం అత‌న్ని తిట్టిపోస్తున్నారు&period; కొంద‌రు రీల్స్ పిచ్చిలో à°ª‌à°¡à°¿ ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేద‌ని&comma; ఇలా చేయ‌కుండా పోలీసులు క‌à° à°¿à°¨ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1861396819479056753" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Admin

Recent Posts