business ideas

ఎస్‌బీఐ బ్యాంకుతో బిజినెస్.. ఇంట్లో కూర్చోనే నెలకు రూ.70 వేలు సంపాదించే అద్భుత అవకాశం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలీచాలని జీతంతో ఇబ్బంది పడుతున్నారా&period;&period;&quest; అయితే టెన్షన్ పడకండి&period; స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా &lpar;SBI&rpar; ATM ఫ్రాంచైజ్ బిజినెస్ ద్వారా నెలకు 70 వేల రూపాయాలు సంపాదించే అవకాశం ఉంది&period; దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఇంటి నుండే సంపాదించుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది&period; ఎలా అంటే&period;&period; మీరు ఎస్‌బి‌ఐ ఏ‌టి‌ఎం &lpar;SBI ATM&rpar; ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా ప్రతి నెల పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు&period; ఇంకా దీని కోసం మీరు పెద్దగా చేయవలసిన అవసరం లేదు&period; దీని ద్వారా మీరు ఇంట్లో కూర్చోని ఏకంగా నెలకు రూ&period;70 వేల వరకు సులభంగా పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మీరు మీకు నచ్చిన ఏటీఎం ఫ్రాంచైజీ కూడా తీసుకోవచ్చు&period; ఇండీక్యాష్&comma; ముత్తూట్ ఏటీఎం&comma; ఇండియా వన్ ఏటీఎం వంటివి ఏటీఎంలను ఏర్పాటు చేస్తాయి&period; మీరు కూడా ఈ కంపెనీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని&comma; వాటి ద్వారా ఏటీఎంల ఏర్పాటు చేసుకోవచ్చు&period; ఏటీఎం ఏర్పాటు చేయాలంటే&period;&period; ముందుగా స్థలం కావాలి&period; 50 నుంచి 80 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి&period; ఇతర ఏటీఎంలకు 100 మీటర్ల దూరం ఉండాలి&period; 24 గంటల పవర్ సప్లై చాలా అవసరం&period; 1 కిలోవాట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అవసరం అవుతుంది&period; ఏటీఎం ద్వారా రోజుకు 300 ట్రాన్సాక్షన్లు జరిగే స్థలాన్ని ఎంచుకోవడం ఉత్తమం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61628 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;sbi-atm&period;jpg" alt&equals;"you can earn rs 70000 per month with atm in your home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏటీఎం పై భాగం కాంక్రీట్ తో ఉండాలి&period; వీ- స్యాట్ &lpar;V-SAT&rpar; ని ఇన్‌స్టాల్ చేయడానికి లేదా ATM ఉన్న సొసైటీ నుండి నో-ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి&period; అలాగే ఆధార్ కార్డు&comma; పాన్ కార్డు వంటి ఐడీ ప్రూఫ్&comma; రేషన్ కార్డు&comma; బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్&comma; ఫోటోగ్రాఫ్&comma; ఫోన్ నెంబర్&comma; ఈమెయిల్ ఐడీ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి&period; బ్యాంకులు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఏటీఎంలను ఏర్పాటు చేస్తుంటాయి&period; ఇందుకోసం మీరు రూ&period;2 లక్షల సెక్యూరిటీ డిపాజిట్&comma; రూ&period;3 లక్షల ఏటీఎం క్యాష్ పెట్టుకుంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు&period; దీంతో మీరు సులభంగా నెలకు 70 వేలు ఇంట్లో కూర్చోనే సంపాదించవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts