business

Amazon Logo : అమెజాన్ కంపెనీ లోగోలో a నుంచి z వ‌ర‌కు బాణం గుర్తు ఉంటుంది.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Amazon Logo &colon; అమెజాన్ వరల్డ్ బిగ్గెస్ట్ షాపింగ్ హబ్ గా చెబుతారు&period; ఇందులో దొరకని వస్తువంటూ ఉండదు&period; మన ఇంట్లో కూర్చొని ప్రపంచ నలుమూలలలో ఎక్కడ ఉన్న వస్తువునైనా ఈ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు&period; అలాంటి సౌకర్యాలున్న ఈ అమెజాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది&period;&period; ఎలా స్టార్ట్ అయింది&period;&period; దాని వెనక ఎవరు ఉన్నారు&period;&period; తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక చిన్న గది లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్థానం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం&period; మొదటగా ఈ కంపెనీని 1994లో జెఫ్ బెజోస్ దీన్ని స్థాపించారు&period; అయితే మొదట ఆయన దీనికి పెట్టిన పేరు కడాబ్ర&period; ఇక రెండవ విషయానికి వస్తే అమెజాన్ లోగో&period; అమెజాన్ స్టార్ట్ చేసిన మొదట్లో లోగో వేరే విధంగా ఉండేది&period; అయితే ఇప్పుడు మనం చూస్తున్న అమెజాన్ లోగో వెనుక చాలా పెద్ద లాజిక్ ఉంది&period; అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం&period; ఒకసారి మనం ఈ లోగోలో ఉన్న బాణం గుర్తును గమనిస్తే అది ఫస్ట్ లెటర్ a నుండి చివ‌à°°à°¿ లెటర్ z ను పాయింట్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62901 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;amazon&period;jpg" alt&equals;"do you know the story behind amazon logo " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంటే a టు z ఏదైనా సరే అమెజాన్ లో లభిస్తుందని చాలా తెలివిగా ఈ లోగో ద్వారా చెప్పారు&period; ఇక అమెజాన్ రెవెన్యూ విషయానికి వస్తే 2016 నాటికి మొత్తం కంపెనీ రెవెన్యూ సుమారుగా 107 బిలియన్ డాలర్స్&period; ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ లో పనిచేసే వారి సంఖ్య సుమారుగా 2&comma;68&comma;900 మంది&period; అమెజాన్ ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ యుఎస్ లోని వాషింగ్టన్ లో ఉన్నాయి&period; అమెజాన్ సీఈవోగా ఆ కంపెనీ ఫౌండర్ మిస్టర్ జెఫ్ బెజోస్ ప్రస్తుతం పని చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts