ఆధ్యాత్మికం

పండగలకి మామిడి తోరణాలనే ఎందుకు కడతారో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు జరిగినా లేదా మన ఇంట్లో పండుగలు జరిగిన గుమ్మానికి మామిడి తోరణాలు దర్శనమిస్తాయి&period; అయితే మనం చేసే పండగలకు శుభకార్యాలకు మరే ఇతర ఆకులను కాకుండా కేవలం మామిడి ఆకులనే తోరణాలుగా ఎందుకు కడతారో తెలుసా&quest; ఈ విధంగా మామిడి తోరణాలను కట్టడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మామిడి చెట్టును దేవతా వృక్షంగా భావిస్తారు&period;మిగిలిన వృక్షాల మాదిరిగా కాకుండా మామిడి ఆకులను చెట్టు నుంచి కోసిన రెండు మూడు రోజులపాటు ఎంతో తాజాగా&comma; ఆకులలో ఉండే శక్తిని కోల్పోకుండా ఉంటాయి&period; ఈ మామిడి ఆకులను దేవత స్వరూపాలకు ఆహ్వానం పలికే పత్రాలుగా భావిస్తారు&period;అందుకోసమే పండుగలు లేదా శుభ కార్యాలు జరిగినప్పుడు గుమ్మానికి మామిడి ఆకులను కట్టడంవల్ల సకల దేవతలను మన ఇంటిలోకి ఆహ్వానించినట్లని పండితులు తెలుపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62897 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;mango-leaves&period;jpg" alt&equals;"why mango leaves are decorated for festivals " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడాకులు ఎంతో ప్రత్యేకమైన వైద్య గుణాలు దాగివున్నాయి&period; గుమ్మానికి కట్టిన మామిడి ఆకుల నుంచి వచ్చే వాసన పీల్చడం వల్ల మనలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది&period; ఎటువంటి అంటువ్యాధులు కలగకుండా దోహదపడతాయి&period; మామిడాకులు గుమ్మానికి కట్టడం వల్ల మన ఇంటికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి&period;అందుకోసమే అప్పట్లో మన పెద్దవారు ఏవైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు కట్టేవారు&period; అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఒక సాంప్రదాయంగా వస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts