ఆధ్యాత్మికం

Lord Shiva : శివుడికి ఇలా పూజ చేస్తే చాలు.. వెంట‌నే ఉద్యోగం వ‌స్తుంది.. ఆదాయం పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Shiva &colon; ఉద్యోగం లేకపోతే ఎంతో కష్టంగా ఉంటుంది&period; చాలా మంది ఉద్యోగం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు&period; మీరు కూడా ఉద్యోగాన్ని పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారా&period;&period;&quest; అయినా సరే కుదరడం లేదా&period;&period;&quest; అయితే ఇలా చేయండి&period; పరమేశ్వరుడి అనుగ్రహం కలిగితే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది&period; à°¶à°¿à°µ కుటుంబం అంటే పార్వతీ&comma; శివుడు&comma; వినాయక&comma; కుమారస్వామిలు&period; ఈ నలుగురు కుటుంబ సమేతంగా ఉన్న ఒక ఫోటోని పూజ గ‌దిలో పెట్టండి&period; మారేడు దళం తీసుకుని దాని మీద గంధం రాసి మీ యొక్క కోరికని చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పార్వతి దేవికి నాకు ఉద్యోగం కలగాలని మీరు చెప్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది&period; పార్వతీ పరమేశ్వరుల‌ అనుగ్రహం కలిగితే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది&period; అమ్మ మనసు వెన్న&period; ఆమెకి కోరిక చెప్తే కచ్చితంగా అనుకున్నది నెరవేరుతుంది&period; పరమ శివుడికి మారేడు దళం అంటే ఎంతో ఇష్టం&period; శివుడికి మారేడు దళాన్ని సమర్పిస్తే జన్మాంతర పాపాలని పోగొట్టుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51664 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lord-shiva&period;jpg" alt&equals;"do puja to lord shiva like this to get a job " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మారేడు దళం మీద ఉన్న గంధం అమ్మవారికి ఎంతో ఇష్టం&period; అమ్మవారిని సంతోష పెడుతుంది&period; శాంతిని కలిగిస్తుంది&period; అయితే వీటిని మీరు సమర్పించే ముందు&period;&period; యా దేవీ సర్వభూతేషు వృత్తి రూపేణా సంస్థితా&period;&period; నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః&period;&period; అని ఈ విధంగా 108 సార్లు జపించి ఆ తర్వాత పెట్టండి&period; ఇలా చేయడం వలన పాపాలు పోతాయి&period; ఉద్యోగం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనుకున్న ఉద్యోగం వచ్చి సంతోషంగా జీవించడానికి అవుతుంది&period; కాబట్టి ఉద్యోగాన్ని పొందాలనుకునే వాళ్ళు ఉద్యోగం రాక ఎన్నో ఇబ్బందులు పడేవారు ఈ విధంగా చేస్తే మంచిది&period; ఇలా చేయడం వలన త్వరగా ఉద్యోగం వస్తుంది&period; ఇలా చేయడం వలన ఉద్యోగం ఉన్న వాళ్ళకి సంపాదన కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts