ఆధ్యాత్మికం

పూజ గదిలో ఈ మార్పులు చేస్తే అదృష్టం తలుపు తడుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందువులు వాస్తు శాస్త్రాన్ని ఎంతో విశ్వసిస్తారు&period; ఈ క్రమంలోనే ఏవైనా కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు లేదా వివిధ రకాల వస్తువులను ఇంట్లో అలంకరించుకోవాలనుకున్నప్పుడు వాస్తు చూస్తారు&period; ఇక ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండి&comma; ఆర్థిక ఎదుగుదల&comma; సుఖసంతోషాలు ఉండాలంటే ఇంట్లో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు&period; ముఖ్యంగా పూజ గదిలో కొన్ని మార్పులు చేయడం వల్ల సంపద మీ వెంటే ఉంటుందని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూజ గదిలో కొన్ని రకాల విగ్రహాలను ఉంచడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ వాతావరణం ఏర్పడుతుంది&period; ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తలెత్తడం&comma; ఇంట్లో కుటుంబ కలహాలు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి&period; అలాగే ఆర్థిక కష్టాలు కూడా వెంటాడుతూ తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి&period; ఈ క్రమంలోనే పూజగదిలో కొన్ని మార్పులు చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64432 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;pooja-room-3&period;jpg" alt&equals;"do these changes in pooja room for luck " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన చిరునవ్వుతో కలిగి ఉన్న దేవతా విగ్రహాలను పెట్టుకోవాలి&period; ఎప్పుడూ కూడా చిరిగిపోయిన దేవుడి ఫోటోలు&comma; విరిగిన విగ్రహాలను గదిలో ఉంచకూడదు&period; అదే విధంగా చాలా పొడవైన విగ్రహాలను దేవుడి గదిలో ఉంచడం వల్ల ప్రతి రోజూ అభిషేకాలు&comma; నైవేద్యాలు సమర్పించాలి&period; కనుక పొడవు తక్కువగా ఉన్న విగ్రహాలను పెట్టి పూజించాలి&period; అలాగే ఉగ్ర రూపంలో ఉన్న విగ్రహాలు&comma; చేతిలో కత్తులు పట్టుకొని ఉన్న విగ్రహాలను కూడా పూజగదిలో పెట్టకూడదు&period; ఇలాంటి విగ్రహాలను తీసేయడం వల్ల ఆ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి&period; సకల సంపదలు సిద్ధిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts