ఆధ్యాత్మికం

ఇలా చేస్తే.. కటిక పేదరికం నుండి కూడా బయట పడచ్చు.. లక్ష్మీ దేవి మీ ఇంట్లోనే ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తరచూ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య కలుగుతూనే ఉంటుంది&period; అంతా బాగుంది అన్నప్పుడు&comma; ఏదో ఒక ఇబ్బంది రావడం&period;&period; లేకపోతే సమస్యలు వలన ఇబ్బంది పడడం ఇలా జరుగుతుంటాయి&period; కొంతమంది ఆర్థిక బాధ్యతలతో ఇబ్బంది పడుతూ ఉంటారు&period; కటిక పేదరికంలో మునిగిపోతూ ఉంటారు&period; ఎన్ని కష్టాలు పడినా కూడా అసలు డబ్బే నిలువదు&period; మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా&period;&period;&quest; అయితే కచ్చితంగా వీటన్నిటికీ పరిహారాలనే చూడాల్సిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్థిక బాధలతో సతమతమయ్యే వాళ్ళు&comma; శుక్రవారం నాడు చీమలకి గుప్పెడు పంచదారని వేయండి&period; ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు&period; అప్పుల బాధలు ఉంటే శనివారం నువ్వులు నూనెతో దీపాన్ని వెలిగించండి&period; అప్పుడు ఆ బాధల నుండి బయటపడడానికే అవుతుంది&period; అదే ఒకవేళ గ్రహదోషాలు ఉంటే&comma; ఆదివారం సూర్య దేవుడిని పూజించండి&period; 9 అరటి పండ్లను సూర్యుడికి నైవేద్యంగా పెట్టండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58389 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;money-10&period;jpg" alt&equals;"doing these works will get rid of poverty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు దోషాలు ఉంటే పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించి&comma; మూడు బిల్వపత్రాలని సమర్పించండి&period; అదే జాతక దోషాలు ఉంటే శనివారం ఎర్రటి గుడ్డలో 11 రూపాయలని&comma; పసుపు కొమ్ములను వేసి ముడుపు కట్టండి&period; అదే తీవ్రమైన శత్రుభాధలతో ఇబ్బంది పడుతున్నట్లయితే&comma; ఆదివారం&comma; శుక్రవారం దుర్గాదేవిని పూజించండి&period; దుర్గా దేవికి ఎర్రటి గాజులు&comma; ఎర్రటి చీరని సమర్పించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద్యోగం లేక ఇబ్బంది పడేవాళ్లు 8 సోమవారాలు పంచామృతాలతో స్పటిక లింగమును అభిషేకించి&comma; అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి&period; అప్పుడు ఉద్యోగం వస్తుంది&period; వ్యాపారంలో అభివృద్ధి లేనట్లయితే రాగి పాత్రలో పసుపు నీళ్లు వేసి 108 సార్లు &OpenCurlyQuote;శ్రీ ధనలక్ష్మి నమః’ అని జపిస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి&period; ఇలా ఈ పరిహారాలతో కష్టాల నుండి గట్టెక్కచ్చు&period; చక్కగా సంతోషంగా ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts