ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు అర్థ‌నారీశ్వ‌రుడు ఎలా అయ్యాడు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ యాంగ్ అంటే స్థూలంగా చీకటి వెలుగుల సమతుల్య సంగమం అని చెప్పవచ్చు&period; చీకటి వెలుగూ స్త్రీ పురుషులిద్దరిలో ఉంటాయి&period; ఒకరి వెలుగులో ఒకరు నిండిపోవడం ఒకరి చీకటిలో ఒకరు సేద తీరడం జీవన సూత్రం&period; అదే హిందూ జీవన విధానంలో అర్ధనారీశ్వర తత్వంగా చెప్పబడినది&period; ఇవన్నీ పరస్పర ప్రేమను దంపతు మధ్య బాంధవ్యం ఉండవలసిన తీరునూ అంతర్లీనంగా బోధిస్తూ ఉంటాయి&period; ఇవన్నీ ప్రపంచం పుట్టినప్పుటి నుండీ ఉన్నవే &period; తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత&period;&period; ఆది దంపతులు &&num;8211&semi; జగత్పితరులు జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని స్తుతిస్తుంటారు&period; జగత్తుకంతటికీ తల్లిదండ్రులలాంటి వారు ఆ పార్వతీపరమేశ్వరులు&period; ఈ ఆది దంపతులు ఇద్దరూ దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కన్పించటం కూడా అందరికీ తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు&quest; ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు&quest; అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటీ&quest; అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ కథాసందర్భం&period; ఇది పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయటం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు&period; అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు&period; ఇందుకు ఎంతగానో చింతిల్లిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు&period; బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు&period; సగం పురుషుడు&comma; సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది&period; పరమ శక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు&period; అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91548 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lord-shiva-3&period;jpg" alt&equals;"how lord shiva became ardha nareeshwar " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా పలుకుతున్న శివుడి పార్శ్వ భాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది&period; బ్రహ్మదేవుడు ఆ జగనాత్మను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని&comma; తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు&period;ఆమె బ్రహ్మను అనుగ్రహించింది&period; ఆ వెంటనే భవానీదేవి కనుబొమల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది&period; అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు&period; పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది&period; బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది&period; ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సృష్టి ఆవిర్భావం స్త్రీ&comma; పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రవర్తిల్లింది&period; స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని&comma; ప్రతివారు స్త్రీ మూర్తులను గౌరవించి తీరాలని ఆదిదేవుడు&comma; ఆదిపరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కథాసందర్భం వివరిస్తుంది&period; సృష్టి ఆవిర్భావం అంతేకాక స్థితి&comma; లయ కారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేక పోయిందని&comma; పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తోంది&period; సృష్టి ఆవిర్భావం స్త్రీ శక్తి విశిష్టతను తెలియచెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు&period; కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించటం కానీ&comma; స్త్రీలను&comma; స్త్రీ శక్తిని కించపరచటం కానీ ఎంతమాత్రం దైవహితం కాదనే విషయాన్ని ఈ కథలో మనం గమనించవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts