ఆధ్యాత్మికం

ఎలాంటి ప్ర‌మిద‌తో దీపారాధ‌న చేస్తే ఏ ఫ‌లితం క‌లుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే&period; ప్రతి ఇంట్లో రోజూ దీపారాధ‌à°¨‌ చేస్తాం&period; ఉదయం&comma; సాయంత్రం దీపారాధన చేయడం భారతీయుల సంప్రదాయం&period; ఏ పండుగ వచ్చినా&period;&period; ఏ శుభకార్యం జరిగినా&period;&period; దేవాలయానికి వెళ్లి దీపం పెట్టడం కూడా&period;&period; ఒక సంప్రదాయం ఉంది&period; అలాగే కార్తీక మాసం&comma; మాఘమాసాలలో కూడా ఎక్కువగా దీపారాధనకు ప్రాధాన్యత ఇస్తారు&period; శివుడికి ఎక్కువగా దీపారాధన చేయడం ఆనవాయితీగా మారింది&period; రోజూ దీపారాధన చేసినా&period;&period; కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు&period; మరికొందరకి నియమాలు తెలియకపోవచ్చు&period; ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి&period;&period; దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు&period; అయితే&period;&period; నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి &quest; ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటి సందేహాలను ఈ ఆర్టికల్ ద్వారా నివృత్తి చేసుకుందాం&&num;8230&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపారాధ‌à°¨‌ ఎప్పుడు చేయాలి &quest; ఎలా చేయాలి &quest; పంచలోహాలు&comma; వెండి&comma; మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయష్కరం&period; అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు&period; తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం&period; సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి&comma; మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి&period; రాతి యుగం నుండి రాతిలో వెలిగించు&comma;లోహతో వెలిగించు దీపాల వరకు&comma; దీపాల అకృతులకును&comma; వాటిని తయ్యారు చెయ్యటానికి వాడే వస్తువునకు కుడా ఎంతో ప్రాముఖ్యత మరియు చరిత్ర ఉంది&period; అందులో కళాత్మకతో ఒక క్రమ వికాసం కనిపిస్తుంది&period; రాతి యుగంలో రాతినే దీపపు సెమ్మెలుగా మలచి దీపారాధన చేసేవారు&period;అలాగే రకరకాల గుళ్ళల్లలోనూ కూడ దీపారాధన కు ఉపయోగించేవారు&period; ఆ తరువాత మట్టి ప్రమిదలు వాడుకలోకి వచ్చేను&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91544 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;deepam-3&period;jpg" alt&equals;"which type of deepam gives which result " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనుషులలో ఆర్ధిక&comma;సామాజికంగా వచ్చిన మార్పుల బట్టి దీపాకృతుల్లోను వాటి పరిమాణంలోను కళత్మకతలోను మార్పులు వచ్చేసాయి&period; ఉదాహరణకు ఆర్ధికంగా ఉన్నవారు స్వర్ణదీపాలు&comma;నవరత్నములు పొదిగిన దీపాల సెమ్మెలు వాడుకలో ఉన్నట్లు&comma; మన ప్రాచీన ఇతిహాసాలలోను కావ్యాలలో ప్రస్తావనలున్నాయి&period; మరి వెండి దీపాలు ఏదేవుని ముందు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయోచూద్దాం&&num;8230&semi; వెండి దీపాలలో నెయ్యి వేసి గణపతి ముందు వెలిగిస్తే ఇష్టకార్య సిద్ది కలుగుతుంది&period; మీరు ఏ కోరిక కోరుకున్న తీరుతాయి&period; వెండి దీపాలు&comma; సరస్వతి దేవి ముందు వెలిగిస్తే &comma; మనలోని అజ్ఞానం పోయి సుజ్ఞానం వస్తుంది&period; సరస్వతి దేవి కటాక్షం కలుగుతుంది&period; వెండి దీపాలు మహాలక్ష్మి దేవి ముందు వెలిగిస్తే దారిద్ర్యం పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది&period; వెండి దీపాలు సూర్యునిముందు తెల్లవారుజామున &comma; &lpar;తెల్లవారక ముందు&rpar;వెండి దీపాలు వెలిగిస్తే స్వామి నువ్వు జగత్ రక్షకుడవు అని దీపాలు చూపించాలి&period; అలానే సాయంత్రం అనగా సంధ్యా సమయంలో అనగా సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వెలుగును ఇచ్చావు&comma; ఇప్పుడు నీకు వెలుగు ను చూపిస్తున్నామని చెప్పాలి&comma; ఇలా చేస్తే పేదరికం పోయి&comma; ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది&period; శత్రువులు దూరమై ముఖంలో కళ వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్రుని ఎదుట వెండి దీపాలు వెలిగిస్తే ముఖంలో కాంతి వచ్చి&comma; తేజోవంతులుగా మారుతారు&period; మనసు స్థిరత్వం ఉంటుంది&period; చంచల దోషం పోతుంది&period; కుజగ్రహం&lpar;అంగారక గ్రహం&rpar; ముందు నెలలో ఒక మంగళవారం వెండి దీపం వెలిగించడం వల్ల లోలోలపల గొడవలు ఉంటే అవి పోతాయి&period; బిపి కంట్రోల్ అవుతుంది&period; నవగ్రహాల్లో బుధగ్రహం దగ్గర ఒక బుధవారం వెండి దీపం వెలిగించడం వల్ల సత్ బుద్ది కలుగుతుంది&period; నవగ్రహాలలో బుధగ్రహం వద్ద ఒక గురువారం వెండి దీపాలు వెలిగించడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి&period; నవగ్రహాలలో ఒక శుక్రగ్రహం వద్ద ఒక శుక్రవారం నాడు వెండి దీపం వెలిగించడం వల్ల షుగర్ వ్యాధి నివారణ అవుతుంది&period; నవగ్రహాలలో శనిగ్రహం దగ్గర ఒక శనివారం వెండి దీపం వెలిగించడం వల్ల గుప్తరోగాలు నివారణ అవుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts