ఆధ్యాత్మికం

దైవానికి ప్ర‌సాదం ఎందుకు పెడ‌తారు..? అందులో ఉన్న ప్రాధాన్య‌త ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టడం&period;&period; మనం కళ్లకు అద్దుకుని తినడం మామూలే&period; కానీ అసలు ప్రసాదం ఎందుకు పెడతారు&period;&period; ప్రసాదం ఎందుకు తినాలి&period;&period; అసలు ప్రసాదం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి&period;&period; ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;&period; మనం ప్రసాదం అని వాడుకలో వాడే పదానికి అన్నం&comma; నైవేద్యం అనే అర్థాలు ఉన్నాయి&period; కానీ ప్రసాదం అంటే మనసును నిర్మలం చేసేది అని అర్థం&period; ఇక మన శాస్త్రాల్లోకి వెళ్తే&period;&period; హృదయానికి సంతోషం కలిగించేదాన్ని ప్రసాదకం అని అంటారు&period; మనం రోజూ ఇంట్లో ఎంత ఆహారం తీసుకున్నా&period;&period; ప్రసాదాన్ని మనం స్వీకరించే సమయంలో మనసు ప్రశాంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రసాదంలోని విశిష్టత అదే&period; ప్రసాదం మనసును ప్రసన్నం చేస్తుంది&period; మనిషిలోని కరుణను పెంచుతుంది&period; ముఖంపై చిరునవ్వు చిందిస్తుంది&period; అలాగే అన్ని దానాల్లోకి అన్నదానం మహా గొప్పదని చెబుతారు&period; అందుకే ప్రసాదాన్ని ఆలయాల్లో పంచుతారు&period; ప్రసాదం తయారీ కార్యక్రమం ఎంతో పవిత్రంగా సాగుతుంది&period; అందుకే ప్రసాదంగా తయారు చేసిన ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91539 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;prasadam&period;jpg" alt&equals;"why we offer prasadam to god what is the importance " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సాధారణంగా ఆలయాల్లో అన్నంతో పాలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు&period; దీనివల్ల శక్తి రెట్టింపుగా మారి పరమాన్నం శక్తివంతమవుతుంది&period; ఇంకా ప్రసాదంలో వాడే పెసరపప్పు&comma; కొబ్బరిముక్కలు వంటి పదార్ధాలతో ప్రసాదం ఎంతో బలాన్నిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే భక్తికి భక్తి&comma; శక్తికి శక్తి&comma; త్రికరణ శుద్ధి కలిగించే ప్రసాదాన్ని మనం ఎన్నడూ విస్మరించకూడదు&period; మనసును కాస్త ప్రశాంతత కలిగించే అవకాశాన్నివదులుకోకూడదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts